Thursday, December 2, 2021

Latest Posts

మళ్ళి వాయిదా పడ్డ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన

Review of Rayalaseema Upliftment Scheme works postponed again

జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనను కృష్ణా నది యాజమాన్యబోర్డు (కేఆర్ఎంబీ) వాయిదా పడిందని అధికారులు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి  అనుమతులు పొందకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టిందని ఎన్జీటీలో పిటిషన్ దాఖలు కావడంతో  దానిపై విచారించిన ఎన్జీటీ ప్రాజెక్టు పనులను పరిశీలించి పూర్తి నివేదిక ఇవ్వాలని కేఆర్ఎంబీని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాలతో గతంలోనే ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లాలని కేఆర్ఎంబీ భావించి ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వగా కరోనా విజృంభిస్తున్న సమయంలో పనుల పరిశీలన వద్దని ఏపీ ప్రభుత్వం చెప్పింది. దాంతో ఆగస్టు 5న ప్రాజెక్టును పర్యటించాలని కేఆర్ఎంబీ భావించింది. కానీ ఎన్జీటీ ఆదేశాల మేరకు మళ్లీ వాయిదా వేసుకున్నారు అధికారులు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss