Thursday, May 13, 2021

Latest Posts

రాంగోపాల్ వర్మ ‘CLIMAX’ టీజర్ అదిరింది

అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవ తో కలిసి రామ్ గోపాల్ వర్మ తీసిన త్రిల్లర్ మూవీ “CLIMAX”  టీజర్ ను రామ్ గోపాల్ వర్మ ఈ రోజు రిలీజ్ చేశారు. ఇంతక ముందు జి‌ఎస్‌టి అనే షార్ట్ ఫిల్మ్ తో అందరికీ ఫీస్ట్ ఇచ్చిన ఈ ఇద్దరు, ఇప్పుడు ఈ టీజర్ తో మరో సారి త్రిల్ చేశారు. ఈ సినిమాను ఆర్ ఎస్ ఆర్ ప్రొడక్షన్ మరియు శ్రేయాస్  ఈ‌టి సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఈ టీజర్ లో కూడా అందాలు ఆరబోసిన మియా మాల్కోవా భయాన్ని కూడా కలిగించింది.

RGV Climax Movie Teaser:

ఇది కూడా చదవండి: పెళ్లి చేసుకున్న రంగస్థలం మహేష్

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss