Thursday, May 13, 2021

Latest Posts

రిలీజ్ అయిన “క్లైమాక్స్” ట్రైలర్

అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవ తో కలిసి రామ్ గోపాల్ వర్మ తీసిన త్రిల్లర్ మూవీ “CLIMAX”  మూవీ ట్రైలర్ ను రామ్ గోపాల్ వర్మ ఈ రోజు రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీసర్ మరియు ఒక సాంగ్ సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమాను ఆర్ ఎస్ ఆర్ ప్రొడక్షన్ మరియు శ్రేయాస్  ఈ‌టి సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఈ ట్రైలర్ లో కూడా అందాలు ఆరబోసిన మియా మాల్కోవా నటించబోయే ఈ తిల్లర్ సినిమా ప్రేక్షకుల ముందుకు ఏ విధంగా రానుందో తెలియాలి.

ఇది కూడా చదవండి: రాంగోపాల్ వర్మ ‘CLIMAX’ టీజర్ అదిరింది

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss