Monday, May 10, 2021

Latest Posts

విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం

Road accident in Vijayawada Rural Zone in Ramavarappadu

ప్రపంచ మంత లాక్ డౌన్ కొనసాగిస్తున్న వేళ  విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామవరప్పాడు రింగ్ రోడ్ సమీపంలో గల అంకమ్మ తల్లి ఆలయం దగ్గర గురువారం మధ్యాహ్నం రోడ్డు  దాటుతున్న ఒక వ్యక్తిని గన్నవరం వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో గాల్లోకి ఎగిరి  పడిన వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లడు.

అక్కడ ఉన్నవారు వెంటనే 108 అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీసీ టీవీ పుటేజ్‌ ఆధారంగా పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన వ్యక్తి వివరాలు ఇంకా తెలియలసీ ఉంది. లాక్ డౌన్ సమాయలో అతను ఎందుకు వచ్చాడు అనే విషయాలు పోలీసులు సేకరిస్తున్నారు. అలాగే లాక్ డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చే వారు చాలా  జాగ్రతగా ఉండాలని, రోడ్లు ఖాళీగా ఉండటం వల్ల అతివేగంగా వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss