Monday, August 10, 2020

Latest Posts

ఆంధ్రని వదలని కరోనా

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా విజృంబన కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 62,912 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇందులో 10,820 మంది కరోనా పాజిటివ్‌గా నిర్దరాన కావడంతో మొత్తం కరోనా...

విశాఖ పోర్ట్ లో మరో ప్రమాదం

విశాఖలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం పోర్టులో భారీ క్రేన్ కూలిన ఘటన మరవకముందే నిన్న చేపల బోటు అగ్నిప్రమాదానికి గురైంది. తాజాగా ఇవాళ మరో నౌకలో మంటలు...

ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకాన్ని ప్రారంబించిన మోదీ

వ్యవసాయ రంగంలో మోదీ ప్రభుత్వం మరొక నూతన పథకాన్ని ప్రారంచారు. ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు....

పతంజలికి పది లక్షలు జరిమానా

పతంజలికి మరో దెబ్బ తగిలింది. మొన్నటికి మొన్న తాము తయారుచేసిన మందు కోవిడ్ ను పూర్తిగా నయం చేస్తుంది అన్న ప్రచారానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పతంజలి ఇప్పుడు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంది....

ఐరన్ మ్యాన్ ఫాన్స్ కు గుడ్ న్యూస్

ఐరన్ మ్యాన్ ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే పేరు రాబర్ట్ డోనీ జూనియర్. ఈయన “షర్లాక్ హోమ్స్” అనే ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్ సినిమాతో అందరికి సుపరిచయమైన అందరికీ ఐరన్ మ్యాన్ గా మాత్రమే తెలుసు. ఐరన్ మ్యాన్ సిరీస్ లలో వచ్చిన అన్ని సినిమాలకు ఈయనే టోనీ స్టార్క్. ఆ పాత్రలో ఇంక ఏ ఒక్కరినీ మార్చినా అంతటి విజయం ఏ ఒక్క సినిమా అందుకునేది కాదు, అంతగా ఆ సినిమాలలో నటించిన రాబర్ట్….. జీవితంలో ఎన్నో వడిదుడుకులను ఎదుర్కొని ఇప్పుడు హాలీవుడ్ లో సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగిన మన టోనీ స్టార్క్ మరో అద్భుతమైన సినిమాతో రాబోతున్నాడు. ఇది కొత్త కాకపోయినా అవెంజెర్స్ ఇన్ఫినిటీ వార్ ను డైరెక్ట్ చేసిన రుస్సో బ్రదర్స్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఈ సినిమా కూడా న్యూ బ్రాండ్ మూవీ గా తీయ్యడం గమనార్హం, అయితే టోనీ స్టార్క్ ఇప్పుడు వేరే గెటప్ లో ప్రేక్షకులను అలరించనున్నాడన్న మాట.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఆంధ్రని వదలని కరోనా

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా విజృంబన కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 62,912 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇందులో 10,820 మంది కరోనా పాజిటివ్‌గా నిర్దరాన కావడంతో మొత్తం కరోనా...

విశాఖ పోర్ట్ లో మరో ప్రమాదం

విశాఖలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం పోర్టులో భారీ క్రేన్ కూలిన ఘటన మరవకముందే నిన్న చేపల బోటు అగ్నిప్రమాదానికి గురైంది. తాజాగా ఇవాళ మరో నౌకలో మంటలు...

ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకాన్ని ప్రారంబించిన మోదీ

వ్యవసాయ రంగంలో మోదీ ప్రభుత్వం మరొక నూతన పథకాన్ని ప్రారంచారు. ప్రధానమంత్రి కిసాన్‌ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు....

పతంజలికి పది లక్షలు జరిమానా

పతంజలికి మరో దెబ్బ తగిలింది. మొన్నటికి మొన్న తాము తయారుచేసిన మందు కోవిడ్ ను పూర్తిగా నయం చేస్తుంది అన్న ప్రచారానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పతంజలి ఇప్పుడు న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంది....

Don't Miss

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

Eesha Rebba Latest Photos, Gallery

Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Eesha Rebba Rashmika Mandanna New Photos, Latest Pictures, Gallery

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు కరోనా తో ఎన్ని కష్టాలో

Ismart Shankar Beauty Nidhhi Agerwal About Coronavirus కరోనా చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరినీ వణికిస్తోంది. దీంతో స్టార్లంతా ఎక్కడివాళ్లు అక్కడ లాక్ అయిపోయారు. ఇంటి గడప దాటి బయట...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills