Thursday, December 2, 2021

Latest Posts

ఆకాష్ పూరి రొమాంటిక్ రివ్యూ వచ్చేసింది

Romantic Twitter Review

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాద్ కొడుకు ఆకాష్ పూరి మరియు యూట్యూబ్ సంచలనం కేతిక శర్మ నటించిన చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా ఈ రోజు అక్టోబర్ 29న థియేటర్లలో విడుదల అయ్యింది.

తాజాగా విడుదల అయ్యిన ఈ సినిమాకి సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మంచి స్పందనను అందుకుంటుంది. ట్విట్టర్‌లో షేర్ చేసిన రొమాంటిక్ మూవీ పై కొంతమంది వీక్షకుల రివ్యూ ఈ విషయాన్ని స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. రొమాంటిక్ ట్విట్టర్ రివ్యూని పరీశీలించినట్లయితే:

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss