Saturday, May 15, 2021

Latest Posts

కీలక పోరులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికొది సేపట్లో కీలక పోరులో తలపడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాగా, హైదరాబాద్‌ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలే సాధించగా  మరోవైపు రాజస్థాన్‌ 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండు జట్లు చివరి స్థాననలో ఉన్నారు. దాంతో ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే ఇరు జట్లకూ ఈ విజయం ఎంతో అవసరం.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss