Tuesday, January 25, 2022

Latest Posts

రికార్డు ధరకు ఆర్‌ఆర్‌ఆర్ ఆడియో హక్కులను కొనుకున్న టి-సిరీస్

RRR Audio Rights Price

టి-సిరీస్ లహరి మ్యూజిక్ సంస్థ ఆర్‌ఆర్‌ఆర్ రైట్స్ ని కొనేసింది. ఎస్ఎస్ రాజమౌళి యొక్క ఈ భారీ బడ్జెట్ చిత్రం యొక్క ఆడియో హక్కులను టి – సిరీస్ సంస్థ అన్ని భాషల ఆడియో హక్కులను ఫాన్సీ ధరకు కొనుక్కుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి ఎంఎం కీరవానీ సంగీతం అందించారు.

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఉన్న హైప్‌ను చూస్తే, ఇది టి-సిరీస్ లహారీ యొక్క రికార్డు ధర అని తెలుస్తుంది. ఇటీవలే ఈ సంస్థ KGF 2 సౌత్ వెర్షన్ల ఆడియో హక్కులను పొందింది. ఇది ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. ఇటీవలే విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్ మేకింగ్ వీడియోకు సంచలనాత్మక స్పందన లభించింది. ఇక ఈ చిత్రం అక్టోబర్ 13న దసరా స్పెషల్‌గా విడుదల కానుంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss