Home సినిమా వార్తలు అల్లూరి సీతా రామరాజుగా అదిరిపోయిన రామ్ చరణ్

అల్లూరి సీతా రామరాజుగా అదిరిపోయిన రామ్ చరణ్

RRR New Poster, Ram Charan Wows As Alluri Seeta Rama Raju , Alluri Seeta Rama Raju, RRR Poster, Ram Charan New Poster, RRR, 99Telugu

RRR New Poster

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 36 వ పుట్టినరోజును శనివారం (మార్చి 27) జరుపుకుంటారు. అయితే ఈ వేడుక ఇప్పటికే ప్రారంభమైంది మరియు మెగా పవర్ స్టార్ యొక్క అభిమానులు చాలా కాలం నుండి ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అతని పుట్టినరోజును చిరస్మరణీయమైనదిగా మార్చడానికి సన్నద్ధమవుతున్నారు.

మరోవైపు, అతని పుట్టినరోజు రావడంతో, రాజమౌలి యొక్క ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం, కొరటాల శివ యొక్క ఆచార్య చిత్ర బృందం అతని కొత్త పోస్టర్స్ విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు రామ్ చరణ్ యొక్క కొత్త పోస్టర్ ని విడుదల చేసింది ఆర్‌ఆర్‌ఆర్ టీం. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ పోస్టర్ అదిరిందని చెప్పాలి. ఇప్పుడు ట్రెండింగ్ గా మారిన ఈ పోస్టర్ ఫస్ట్ లుక్ పై మీరు ఓ కన్నేసేయండి.

RRR New Poster

ఇవి కూడా చదవండి:

Exit mobile version