Sunday, June 20, 2021

Latest Posts

ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందం ఒకటై ఇచ్చిన సందేశం

RRR Team Gives Message To India
భారతదేశంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. తాజాగా ఈ చిత్ర బృందం వారి ట్విట్టర్ లో ఒక వీడియోను షేర్ చేసింది.

ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టిఆర్, అలియా భట్, అజయ్ దేవగన్ మరియు డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ఒక సందేశాన్ని ఇచ్చారు.

అది కూడా ఒక్కొక్కరు ఒక్కో భాషలో మాట్లాడుతూ. అలియా భట్ తెలుగులో మాట్లాడారు మరియు రామ్ చరణ్, జూనియర్ ఎన్టిఆర్, కన్నడ, మలయాళం మరియు తమిళ భాషలో ఎస్.ఎస్.రాజమౌళి ఇంకా  అజయ్ దేవ్‌గన్ తన మాతృభాష అయిన హిందీ భాషలో మాట్లాడారు. దీనితో ఈ సందేశం ఎక్కువ మందికి చేరాలని ఆర్‌ఆర్‌ఆర్ టీం చేసినట్టుగా కనిపిస్తుంది.

వారంతా ఏం చెప్పారంటే కరోనా ని ఎదిరించాలంటే మాస్క్ లు ధరించాలని, తప్పకుండా టీకాలు వేయించుకోవాలని ప్రజలను కోరారు. వ్యాక్సిన్ పై ఉన్న అపోహలను వీడాలని వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకొని సురక్షితంగా ఉందామని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss