Thursday, May 13, 2021

Latest Posts

తెలంగాణాలో మొదలుకానున్న RTC సర్వీసులు

గ్రీన్ జోన్లలో త్వరలోనే RTC బస్సులను నడిపేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలియాయచేసారు. ఈ నెల 15 తర్వాత జరిగే ఉన్నత స్థాయి సమీక్షలో సి‌ఎం కే‌సి‌ఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇకపై బస్సులు ఎలా నడపాలి, సీట్ల కేటాయింపు ఏ విధంగా ఉండాలి, ఎంత మంది ప్రయాణికులను అనుమతించాలి అనే విషయాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలియచేసారు.

కాగా ఈ రోజు ఏ‌పి లో లగ్జరీ బస్ ల సీట్లను 26 కు, పల్లెవెలుగు బస్సులను 36 కు కుదించినట్టు చేస్తారా లేదో తెలియాల్సి ఉంది. కాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు అధికమవుతున్న ఈ తరుణంలో ప్రజలను భౌతిక దూరం వహించేలా బస్సుల మార్పు ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కరోనా నియంత్రణకు భౌతిక దూరం ఒక్కటే దీనికి ఆయుధం కావడం దీనికి కారణం. ఎలాంటి చర్యలు తీసుకుంటూ రవాణా వసతిని ప్రజలకు కలిపిస్తామని మంత్రి తెలియచేసారు.

ఇది కూడా చదవండి: ఈ పరిస్థితులలో ప్యాసింజర్ రైళ్ల వద్దు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss