Thursday, December 2, 2021

Latest Posts

జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన రోజు – తమన్‌

S Thaman and director Mohan Raja met Chiranjeevi

మెగాస్టార్‌ చిరంజీవి మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్‌’ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్న సంగంతి తెలిసిందే. చిరంజీవి 153వ చిత్రంగా తెసకేక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిన్న మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు తమన్ దర్శకుడు మోహన్ రాజ. ఈ విషయాన్నీ తమన్ షోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అంతే కాదు ఈ చిత్రాలోని మొదటి పాట రికార్డింగ్‌ కూడా ఇటీవల పూర్తయిందని తెలిపారు.

జీవితంలో గుర్తుంచుకోదగిని రోజు ఇది, చిరు 153 సినిమా కోసం పాట పూర్తి చేశాం. ఓ వీరాభిమానిగా చిరంజీవిగారి అభినందనలు అందుకోవడం చాలా ప్రత్యేకంగా ఉంది అంటు చిరంజీవి తో దిగిన ఫోటోలను షేర్ చేసారు. అలాగే ఈ రోజు నుండి షూటింగ్‌ ప్రారంభం అవ్వడంతో దర్శకుడు మోహన్‌ రాజాకు బెస్ట్ విషెస్ తెలిపారు తమన్.  ఈ చిత్రం తమన్‌ సంగీత సరద్యంలో మోహన్‌ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss