Thursday, April 15, 2021

Latest Posts

అస్వస్థతకు గురైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాతినొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సబితా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.  మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోగ్యం సర్లేదన్న విషయం తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెంది పెద్ద ఎత్తున సబితా ఇంటికి ఆమె చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రికి వస్తునట్లు తెలుస్తోంది. మంత్రి సబితా ఆరోగ్యంపై పలువురు మంత్రులు,నేతలు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. సబిత ఆరోగ్యంపై ఇంతవరకూ కుటుంబ సభ్యులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: సైన్యంలోకి యువత!

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss