Sunday, June 20, 2021

Latest Posts

అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యిన స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ బయోపిక్

Saina Movie Watch Online

ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన కొన్ని బాలీవుడ్ చిత్రాలలో ఒకటి స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్. తారే జమీన్ పర్ ఫేమ్ అమోల్ గుప్తే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పరిణీతి చోప్రా లీడ్ పాత్రలో నటించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ భారీగా ఉండటంతో ఈ సినిమా ఎక్కువగా ఆడలేదు. తాజాగా థియేటర్ లో విడుదలైన దాదాపు ఒక నెల తరువాత, ఈ స్పోర్ట్స్ డ్రామా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ రోజు విడుదల అయ్యింది.

సైనా 2020 చివర్లో తెరపైకి రావాల్సి ఉంది, కాని కోవిడ్ -19 మహమ్మారి కారణంగా మేకర్స్ విడుదలను వాయిదా వేశారు. చివరగా, ఇది మార్చి 26 2021న విడుదలైంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల నుంచి అంత మంచి రెస్పాన్స్ లేకపోయినప్పటికీ పరిణీతి తన నటనకు ప్రశంసలు అందుకుంది.పుల్లెల గోపీచంద్ పాత్రలో మానవ్ కౌల్, పరుపల్లి కశ్యప్ పాత్రలో ఇషాన్ నఖ్వీ నటించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss