Sales of momentum condoms and eye pills while lockdown
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది దాంతో ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి గడుపుతున్నారు. కాగా లాక్ డౌన్ కొందమంది కపుల్స్ కు వరంగా మారింది అని చెప్పొచ్చు. లాక్ డౌన్ సమయాన్ని వారు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారనే విషయం ఒక సర్వే ద్వారా వెలుగులోకి వచ్చింది. ఎక్కువ సమయం బెడ్ రూమ్ లో గడిపేందుకు కపుల్స్ ఇష్టపడుతున్నారని ఆ సర్వే తెలిపింది. ఈ సర్వే ఇలా చెప్పడానికి కారణం గతంతో పోలిస్తే లాక్ డౌన్ సమయంలో కండోమ్స్, ఐ-పిల్స్ (గర్భ నిరోధక మాత్రలు) అమ్మకాలు గతం కంటే విపరీతంగా అమ్ముడవడం ఒక కరణంగా తెలిపింది.
ఒక సర్వే ప్రకారం ముంబై వాసులు కండోమ్స్ వాడటంలో మొదటి స్థానంలో ఉన్నారంట. ఇక మన హైదరాబాద్ విషయానికొస్తే ఐ-పిల్స్ (గర్భ నిరోధక మాత్రలు) తెగ వాడరట. అంతే కాదు ఐపిల్స్, మరియు ప్రెగ్నన్సీ కిట్స్ ఒక్క హైదరాబాద్ నే కాదు పుణె, బెంగళూరులో తెగ వాడేశారని డింజో యాప్ తెలిపింది. లాక్ డౌన్ కావడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితి అయ్యి ఉండటం వల్ల కపుల్స్ కు బాగా కలిసొచ్చింది. వారికి కావాల్సినంత ఏకాంత సమయం దొరికింది. కండోమ్స్, ఐపిల్స్ విచ్చలవిడిగా వాడేయటానికి ఇదే కారణమై ఉండొచ్చని అబిప్రాయ పడుతున్నారు.