Home క్రీడలు మీరాబాయి చాను ని కలిసిన సల్మాన్ ఖాన్

మీరాబాయి చాను ని కలిసిన సల్మాన్ ఖాన్

Salman Khan meets Olympian Mirabai Chanu with a hug, 99telugu, Salman Khan meets Olympian Mirabai Chanu, Mirabai Chanu, Salman Khan meets Mirabai Chanu, salman khan,mirabai chanu,salman khan photo,tokyo olympics,sachin tendulkar

Salman Khan meets Olympian Mirabai Chanu with a hug

టోక్యో ఒలింపిక్స్ 2020 అయితే ముగిసిపోయింది కానీ దేశం కోసం వచ్చిన మేడల్స్ తో భారత్ సంబరాలు చేసుకోవడం ఇంకా మానలేదు. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విజేతలకు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను మొత్తం 202 కిలోలు ఎత్తి మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజతంతో భారతదేశ ఖాతా తెరిచింది.

ఆమె గెలిచిన తర్వాత, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ తనకు ఇష్టమైన హీరో అని వెల్లడించింది. సల్మాన్ ఖాన్ యొక్క బాడీ, ఫిట్నెస్ అద్భుతమని కొనియాడింది. సల్మాన్ ని కలవడానికి ఎదురుచూస్తున్నాని చెప్పింది చాను. అయితే ఆమె ఇలా వెల్లడించిన కొద్ది రోజుల్లోనే సల్మాన్ ఆమెను కలిశాడు. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమెతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా లో పెట్టారు సల్మాన్. అంతే కాకుండా ఆమెను సల్మాన్ మాత్రమే కాకుండా సచిన్ ను కూడా కలిసినట్లు తెలిసింది.

ఇది కూడా చదవండి:  

Exit mobile version