Tuesday, July 14, 2020

Latest Posts

మందుబాబులకు ఎలక్ట్రిక్ ‘షాక్‌’!

మందుబాబులకు షాక్‌ ఏంటి మద్యం ధరలు పెరిగాయనుకుంటున్నారా? కాదండీ మందుబాబులకు  నిజంగానే ఎలక్ట్రిక్‌ షాక్‌ కొట్టే వార్త. కొవిడ్‌-19 నేపథ్యంలో సామాజిక దూరం తప్పనిసరైంది. మామాలు జనాలే సరిగా పట్టించుకోవడం లేదు. అలాంటిది...

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు

యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోన వైరస్  వ్యాప్తి  కారణంగా విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో...

రైతుల‌ను గౌర‌వించండి | స‌ల్మాన్ ఖాన్

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ త‌న స‌మ‌యాన్ని పన్వేల్ ఫాం హౌజ్ లో గ‌డుపుతున్నాడు. ఫాం హౌజ్‌లోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో స‌ల్మాన్  నాటు వేస్తున్న‌ ఫోటో...

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు | సి.ఎమ్ జగన్

కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అద్యక్షతన  ఈ రోజు  సమీక్షా సమావేశం నిర్వహిచి పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ఈ రోజు  సమీక్షా సమావేశం...

చదువులోనూ సమంతే బెస్ట్

నిన్న మొన్నటి దాకా లేడి సూపర్ స్టార్ ఫాన్స్ మధ్య జరిగిన ఆన్లైన్ వార్ లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే చర్చ చివరి వరకు జరిగింది. అలా చెప్పుకోవడానికి ఆ ఇద్దరు హీరోయిన్ ల గురించి పూర్తిగా ఫాన్స్ కు కూడా తెలియదు అనుకోండి. అయితే సమంత మాత్రం దీనికి జవాబు ఇచ్చి తన ఫాన్స్ కు ఒక అస్త్రాన్ని కూడా ఇచ్చినట్టయింది. పూజాహెగ్డే వర్సెస్ సమంత ఇన్స్తగ్రామ్ ఇష్యూ తరువాత సమంత ఈ పోస్ట్ పెట్టడం ఫాన్స్ కు మరింత ఉత్సాహాన్నిచ్చింది. కాగా తాను పోస్ట్ చేసిన ఈ ఫోటోలో తన కు 10వ తరగతిలో వచ్చిన మార్కులను చెబుతూ ఈ పోస్ట్ ఉండటం గమనార్హం. తాను ఇప్పుడు ఎప్పుడు టాప్ అని చెప్పడం సమంత ఉద్దేశం కావచ్చు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మందుబాబులకు ఎలక్ట్రిక్ ‘షాక్‌’!

మందుబాబులకు షాక్‌ ఏంటి మద్యం ధరలు పెరిగాయనుకుంటున్నారా? కాదండీ మందుబాబులకు  నిజంగానే ఎలక్ట్రిక్‌ షాక్‌ కొట్టే వార్త. కొవిడ్‌-19 నేపథ్యంలో సామాజిక దూరం తప్పనిసరైంది. మామాలు జనాలే సరిగా పట్టించుకోవడం లేదు. అలాంటిది...

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు

యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోన వైరస్  వ్యాప్తి  కారణంగా విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో...

రైతుల‌ను గౌర‌వించండి | స‌ల్మాన్ ఖాన్

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ త‌న స‌మ‌యాన్ని పన్వేల్ ఫాం హౌజ్ లో గ‌డుపుతున్నాడు. ఫాం హౌజ్‌లోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో స‌ల్మాన్  నాటు వేస్తున్న‌ ఫోటో...

కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు | సి.ఎమ్ జగన్

కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అద్యక్షతన  ఈ రోజు  సమీక్షా సమావేశం నిర్వహిచి పలు అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ఈ రోజు  సమీక్షా సమావేశం...

Don't Miss

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

అప్సరా రాణిపై ట్వీట్స్ ఎఫెక్ట్..వర్మపై ట్రోల్స్

ఎప్పుడు ఏ సినిమా ప్రకటిస్తాడో ఏ సినిమా రిలీజ్ చేస్తాడో వర్మకే తెలుసు. అసలు వర్మ ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది. లాక్ డౌన్ తో సంబంధం లేకుండా సిరీస్ లతో ప్రేక్షకులను...

జాను మూవీ రివ్యూ..

తమిళ నాట సంచలనం సృష్టించిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్ చేశారు.అక్కడ విజయ్ సేతుపతి, త్రిష క్రియేట్ చేసిన మ్యాజిక్‌ను తెలుగులో శర్వానంద్, సమంత రీ క్రియేట్ చేసేందుకు నేడు (ఫిబ్రవరి...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

మాట తప్పిన మహేష్ బాబు

Mahesh babu missed his promise : తెలుగు సినీ పరిశ్రమలో హాలీవుడ్ కట్ ఔట్ ఉంది అంటే.. అది ఒక మహేష్ బాబు మాత్రమే. అలాంటి మహేష్ బాబు నేను తెలుగు సినిమాలు...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

రోడ్డు పక్కన దాహం తీర్చుకుంటున్న అడవికి రారాజు

గుజరాత్‌ రాష్ట్రం జునాగర్‌ జిల్లాలోని గిర్‌ నేషనల్‌ పార్కు సీమపంలో  ఒక సింహం రోడ్డు పక్కన దాహం తీర్చుకుంటున్న వీడియోను తాజాగా ఇండియన్‌ ఫారెస్టు అధికారి ప్రవీణ్‌ కస్వాన్‌ అన ట్విట్టర్‌ ఖాతాలో...