Thursday, August 13, 2020

Latest Posts

ప్రైవేట్ ఆస్పత్రులకు పక్క నిబంధనలు : మంత్రి ఈటల

కరోనా చికిత్స పేరుతో చేస్తున్న దోపిడీపై ప్రభుత్వం చర్యలు ఉపక్రమించడంతో ప్రైవేటు ఆస్పత్రులు ఆందోళన చెందుతున్నాయి. మంత్రి ఈటలతో ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు భేటీ కానున్నారు. కరోనా పేషెంట్లకు అందించే చికిత్సకు సంబంధించిన...

పూరిని ప్రశంసిస్తూ ఓ అదిరిపోయే ట్వీట్ చేసిన అల్లు అర్జున్

సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న సమయంలో పూరీ జగన్నాథ్  రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అటు హీరో రామ్‌కు ఇటు పూరికి కొత్త ప్రాణాన్ని...

ఏపీ టెన్త్ మెమోలు వచ్చేశాయి

ఏపీలోని  10వ తరగతి విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-BSEAP ఎస్ఎస్‌సీ మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులు అందరూ పాస్ అని బోర్డు...

సెప్టెంబర్ 20 నుంచి ఏపీ గ్రామ సచివాలయ పరీక్షలు

కరోనా వైరస్ వ్యాప్తి  కారణంగా నిలిచిపోయిన ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు వచ్చే నెల 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులపాటు పరీక్షలు జరుగుతాయని, పరీక్షలకు సంబంధించిన...

ఇంట్లోనే బయో ఎంజైమ్ లను చేస్తున్న సమంత

అక్కినేని వారి కోడలు చలాకీ తనం చూస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. ఎప్పుడు చలాకీగా పిచ్చుక లాగా అల్లరి చేస్తుంది అని నాగార్జున గారు ఒక ఫంక్షన్ లో అనడం జరిగింది. ఇప్పుడు సమంత చేస్తున్న పనులు చూస్తుంటే నిజమే అని అనిపిస్తుంది. పెళ్లి అయిన తరువాత వేరే కాపురం ఉంటున్న చైతన్య సమంత జంట నుంచి రోజు ఏదో ఒక వార్త వినిపిస్తునే ఉంటుంది. మొన్న మద్య వారి ఇంట్లో మొక్కలు పెంచుతూ ఉన్న వీడియోలతో హాల్ చల్ చేయగా, తరువాత యోగా చేస్తూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో మామూలుగా వైరల్ కాలేదు. అలా ఏదో ఒక పని చేస్తూ తమ లైఫ్ ను లీడ్ చేయాలనే ఆలోచన అందరిలో కలిగిస్తున్న ఈ జంట ఇప్పుడు బయో ఎంజైమ్ లను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవలో కూడా చెప్పడం విశేషం. ఇప్పుడు సమంత చేసిన ఈ ఫీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

ఇది కూడా చదవండి:

View this post on Instagram

Today was fun learning about bio enzymes from my friend @greenfeetcleanfeet 💚 What is a Bioenzyme ? Bioenzymes are natural organic cleaners made from fermenting citrus peels . They can be used as floor cleaners, bathroom cleaners, glass cleaners, for dishwashing, laundry etc .. Bioenzymes contain good bacteria which breakdown stains and grime from a multitude of household surfaces. Why Bioenzymes ? Bioenzymes are natural cleaners and can keep your house free from the nasty and toxic chemical cleaners. Also they are great going down your drain.. Apparently 1 litre of bioenzyme can decontaminate 1000 litres of water.. so you help your environment too. How to make your own Bioenzyme ? ▶️3 parts fruits peels or 300 grams ▶️1 part jaggery or 100grams ▶️10 parts water or 1litre ▶️1 part yeast (yeast here refers to a previous batch of bioenzyme which helps speed up the fermentation process from 3 months to 1 month). Mix everything in an airtight screw-on lid plastic container and store in a dark corner in your kitchen The first 10 days, the container needs to be opened every day for a few seconds Post that every alternate day should suffice At the end of 3 months/1 month, strain the contents and squeeze out all the extra goodness. The pulp that is left after straining can be blended and used as a concentrated cleaner for tough stains.. It can also be used as a starter for a new batch of bioenzyme. The liquid we have post straining is ready to be used.. Voila 💚 #bioenzyme #naturalcleaner #ecofriendly #sustainable #toxinfreeliving #cleanwaterways

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ప్రైవేట్ ఆస్పత్రులకు పక్క నిబంధనలు : మంత్రి ఈటల

కరోనా చికిత్స పేరుతో చేస్తున్న దోపిడీపై ప్రభుత్వం చర్యలు ఉపక్రమించడంతో ప్రైవేటు ఆస్పత్రులు ఆందోళన చెందుతున్నాయి. మంత్రి ఈటలతో ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు భేటీ కానున్నారు. కరోనా పేషెంట్లకు అందించే చికిత్సకు సంబంధించిన...

పూరిని ప్రశంసిస్తూ ఓ అదిరిపోయే ట్వీట్ చేసిన అల్లు అర్జున్

సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న సమయంలో పూరీ జగన్నాథ్  రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అటు హీరో రామ్‌కు ఇటు పూరికి కొత్త ప్రాణాన్ని...

ఏపీ టెన్త్ మెమోలు వచ్చేశాయి

ఏపీలోని  10వ తరగతి విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-BSEAP ఎస్ఎస్‌సీ మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులు అందరూ పాస్ అని బోర్డు...

సెప్టెంబర్ 20 నుంచి ఏపీ గ్రామ సచివాలయ పరీక్షలు

కరోనా వైరస్ వ్యాప్తి  కారణంగా నిలిచిపోయిన ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు వచ్చే నెల 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులపాటు పరీక్షలు జరుగుతాయని, పరీక్షలకు సంబంధించిన...

Don't Miss

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

మోదీకి పాక్ ఉగ్ర వాదుల నుంచి ముప్పు?

భారత   ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందా అవుననే  ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది.  డిసెంబర్  22న ఢిల్లీలోని  రామ్‌లీలా మైదానంలో జరగనున్న ర్యాలీలో...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

KiaraAdvani Latest Pictures, New Images, Photos

KiaraAdvani Latest Pictures, New Images, Photos