Sunday, May 31, 2020

Latest Posts

రోడ్లపై చెత్త వేస్తే రూ. 500 జరిమానా

కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది.  ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని అలాకాకుండా  నిర్లక్ష్యంగా రోడ్లపై చెత్త వేస్తే రూ. 500...

కేర‌ళ‌ రాష్ట్రంలోని పేదలందరికీ ఫ్రీగా ఇంట‌ర్నెట్

కరోనా వైరస్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా ఈ ప్రాజెక్టు పనులు లేట‌య్యాయి. సీఎం పినరయి విజయన్‌ మాట్లాడుతూ,కేర‌ళ‌ రాష్ట్రంలోని పేదలందరికీ ఫ్రీగా, మిగిలిన వ‌ర్గాల‌కు అందుబాటు ధరలలో...

పిడుగుపాటుకు ముగ్గు‌రూ మృత్యువాత

చిత్తూరు జిల్లాలో పెద్దపంజాణి మండలం తిప్పిరెడ్డి ప‌ల్లిలో పిడుగుపాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు ముగ్గు‌రూ మృత్యువాత ప‌డ్డారు. తిప్పి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం...

ఫైల్ షేరింగ్ వెబ్‌సైట్ పై కేంద్రం నిషేధం!

ప్రముఖ ఫైల్ షేరింగ్ వెబ్‌సైట్ WeTrasnfer.comను దేశంలో నిషేధిస్తున్నట్టు టెలీకమ్యునికేషన్ శాఖ తాజాగా ప్రకటించింది. జాతీయ భద్రత, ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది. వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌‌ను బ్లాక్ చేయాలంటూ అన్ని...

ప్ర‌తిష్టాత్మ‌క ఫెడ్ క‌ప్ అవార్డు గెలుచుకున్న సానియా మీర్జా

భార‌త టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రతిష్టాత్మక ఫెడ్ కప్ హార్ట్ కైవసం చేసుకున్నారు.  ఆసియా ఓషియానియా జోన్ నుంచి సానియా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. దీంత ఈ ఘ‌న‌త సాధించిన తొలి ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా రికార్డు సాధించారు సానియా. దాదాపు రెండేళ్ల త‌ర్వాత ఫెడ్‌క‌ప్‌లో పున‌రాగ‌మ‌నం చేసిన సానియా భార‌త్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చ‌డంలో కీల‌క‌పాత్ర పోషించింది. ఈ నెల 1 నుంచి వారం రోజుల పాటు జ‌రిగిన ఆన్‌లైన్ ఓటింగ్‌లో 16985 మంది పాల్గొన‌గా 10 వేల  పైచిలుకు ఓట్ల‌తో ఆసియా ప‌సిఫిక్ జోన్‌లో ఉన్న సానియా విజేత‌గా నిలిచారు. విజేత‌కు అవార్డుతో పాటు ఇచ్చే ప్రైజ్ మనీ మొత్తంను ఆమె తెలంగాణ సీఎం స‌హాయ నిధికి ఇస్తున్నట్లు, ఈ అవార్డును దేశంతోపాటు నా అభిమానుల‌కు అంకిత‌మిస్తున్నా అంటూ ఓటేసిన వారంద‌రికీ  ట్విట్టర్ లో కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు సానియా.

ఇది కూడా చదవండి: కోహ్లీని లారాతో పోల్చిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కుక్

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

రోడ్లపై చెత్త వేస్తే రూ. 500 జరిమానా

కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది.  ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని అలాకాకుండా  నిర్లక్ష్యంగా రోడ్లపై చెత్త వేస్తే రూ. 500...

కేర‌ళ‌ రాష్ట్రంలోని పేదలందరికీ ఫ్రీగా ఇంట‌ర్నెట్

కరోనా వైరస్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా ఈ ప్రాజెక్టు పనులు లేట‌య్యాయి. సీఎం పినరయి విజయన్‌ మాట్లాడుతూ,కేర‌ళ‌ రాష్ట్రంలోని పేదలందరికీ ఫ్రీగా, మిగిలిన వ‌ర్గాల‌కు అందుబాటు ధరలలో...

పిడుగుపాటుకు ముగ్గు‌రూ మృత్యువాత

చిత్తూరు జిల్లాలో పెద్దపంజాణి మండలం తిప్పిరెడ్డి ప‌ల్లిలో పిడుగుపాటుకు గురై ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు ముగ్గు‌రూ మృత్యువాత ప‌డ్డారు. తిప్పి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం...

ఫైల్ షేరింగ్ వెబ్‌సైట్ పై కేంద్రం నిషేధం!

ప్రముఖ ఫైల్ షేరింగ్ వెబ్‌సైట్ WeTrasnfer.comను దేశంలో నిషేధిస్తున్నట్టు టెలీకమ్యునికేషన్ శాఖ తాజాగా ప్రకటించింది. జాతీయ భద్రత, ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది. వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌‌ను బ్లాక్ చేయాలంటూ అన్ని...

Don't Miss

సర్వర్లుతో ప్రజల ఇకట్లు

రాష్ట్రంలో ప్రజలకు ఈ కరోన కారణంగా లాక్ డౌన్లో ఉండటం వల్ల  వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసుకుంటామని, ఎక్కడ కూడా ఆకలి బాధలు ఉండకుండా చెర్యాలు చేపడతామని ముఖ్యమంత్రి శ్రీ...

మద్యం దుకాణాలకు నో చెప్పిన హైకోర్టు

దేశం మొత్తం మే 7వ తేదీ నుండి మద్యం షాప్ లు కొన్ని షరతులతకు లోబడి వాటిని తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మే...

కరోనా రోగులకు వీడియో కాల్ సౌకర్యం

Video Call Facility for Corona Patients కరోనా మహమ్మారి సోకి ఆసుపత్రులలో చేరి,ఐసోలేషన్ లలో ఉంటున్న వాళ్ళ దగ్గరికి ఫామిలీ మెంబర్స్ ఎవరినీ అనుమతించని కారణంగా మానసికంగా దెబ్బతింటున్నారు. దీన్ని గుర్తించిన అహ్మదాబాద్...

టి‌టి‌డి భూముల వేలం ఆపాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు

గత కొద్ది రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది ఖండించిన టి‌టి‌డి భూముల అమ్మకం విషయం పై ప్రభుత్వం స్పదించింది. తక్షణమే టి‌టి‌డి దేవస్థాన భూముల వేలం ఆపవలసిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు...

మొదలైన దేశీయ విమాన సర్వీసులు

కరోనా వలన గడచిన 60 రోజుల్లో మూత పడిన విమాన సర్వీసులు ఈరోజు మొదలవ్వనున్నాయి. కాగా విదేశీ విమాన సర్వీసులు కాకుండా దేశీయ విమాన సర్వీసులను మాత్రమే అనుమతించింది భారత ప్రభుత్వం. అయితే...

Anupama Parameswaran Latest Pictures, Gallery, New Images

Must See :Latest Trendy Pictures of Heroines

రాములోరిని వదలని కరోనా

భక్తులారా, దయచేసి భద్రాచలం లో శ్రీ రామా నవమి వేడుకలు 2020 కి రాలేరు అని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కరోనావైరస్ కారణంగా భక్తులను ఇక్కడ ఆపుతున్నందున భక్తులు టీవీలో శ్రీ...