Tuesday, May 18, 2021

Latest Posts

ఎన్‌టి‌ఆర్ త్రివిక్రమ్ మూవీలో సంజయ్ దత్

జూనియర్ ఎన్‌టి‌ఆర్ ఇంకా అన్నీ ఫ్యాన్ ఇండియన్ మూవీ ఉన్న సినిమాలనే ఎంచుకొనున్నాడా ? రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత అన్నీ అలాంటి కధలెనా ? అంటే… అవుననే అనిపిస్తుంది.

ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ తారక్ అభిమానులను చాలా నిరాశ పరచింది. లాక్ డౌన్ వలన సినిమా షూటింగ్ ఆగిపోవడం వలన ఎన్‌టి‌ఆర్ ఇంట్రడక్షన్ వీడియో ఒకటి వస్తుందని ఆశించిన అభిమానులకు ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ కుదరదని తేల్చేసింది. అయితే ఆర్‌ఆర్‌ఆర్ నుంచి కాకపోయిన ఎన్‌టి‌ఆర్ తరువాత సినిమా నుంచి మాత్రం మంచి న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అది ఏమిటంటే ఎన్‌టి‌ఆర్, త్రివిక్రమ్ తరువాత తియ్యబోయే సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకొనున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమా ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత మొదలవ్వనుంది కాబట్టి  ఇప్పుడు అన్నీ కధా చర్చలు, ప్రిప్రొడక్షన్ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయం కన్ఫార్మ్ అవ్వడానికి ఇంకొంత సమయం వేచి చూడాల్సి ఉంది. ఈ సినిమాను హారిక హస్సీనీ మరియు కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు.

ఇది కూడా చదవండి: పరశురామ్, మహేష్ బాబు సినిమా “న్యూ లుక్”

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss