Monday, May 25, 2020

Latest Posts

వాణిశ్రీ కుమారుడుది ఆత్మహత్య

సీనియర్‌ నటి వాణిశ్రీ కుమారుడు డాక్టర్‌ అభినయ్‌ వెంకటేశ్‌ కార్తీక్‌ (36) గుండెపోటుతో మృతి చెందారని నిన్న వార్తలు వెలువడినా ఆత్మహత్య చేసుకున్న విషయం ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభినయ్‌ గుండెపోటుతో...

తెలంగాణలో పట్టుబడ్డ నాందేడ్‌ సాదువుల హత్య హంతకుడు

మహారాష్ట్ర నాందేడ్‌ ఆశ్రమంలో శివాచార్య అనే సాధువుతో పాటు భగవాన్‌ షిండే అనే మరో వ్యక్తిని హత్య జరగడంతో దేశం మొత్తం ఒక్క సరిగా ఉల్లిక్కి పడింది. నాందేడ్‌ ఆశ్రమంలో స్వామి శివాచార్యతో...

వరంగల్ బావిలో మృతదేహాల కేసుపై వీడిన మిస్టరీ

పోలీసులకే సవాల్ విసిరిన వరంగల్ బావిలో తొమ్మిది మంది మృతదేహాల కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. పోలీసులు విచారణలో నిందుతులు నేరం అంగీకరించినట్లు సమాచారం. అయితే పోలీసులు  ఈ కేసును  మొదట నుంచి...

తోడికోడళ్ల గొడవ వల్ల రెండు గ్రామాల మధ్య ఘర్షణ

ఒక్కోసారి చిన్న చిన్న గొడవలే  చిలికి చిలికి గాలివానల తయారు అవుతాయి. అలాంటిదే చిత్తూరు జిల్లాలోని కెవిపల్లి మండలం నక్కలదిన్నెవడ్డిపల్లి గ్రామంలో నివసించే ఇద్దరు తోడికోడళ్లు మధ్య జరిగిన చిన్న తగాదా ఏకంగా...

‘సరిలేరు నీకెవ్వరు’ అని చాటిచెప్పిన సాంగ్

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్‌ సాంగ్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్‌ చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్‌.. గత మూడు సోమవారాలు మూడు పాటలను విడుదల చేసింది. ఇప్పుడు అదే బాటలో మళ్ళీ ఈ సోమవారం మరో పాటను ప్రేక్షకుల ముందుంచారు. ఎంతో అత్యద్భుతంగా సాగిన ఈ పాట యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది.

ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా చేసింది. లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి, ప్రకాష్‌ రాజ్‌,రాజేంద్ర ప్రసాద్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. .
ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు ఆంథమ్‌గా విడుదలైన పాట ఆర్మీ జవానుల గొప్పతనాన్ని చాటిచెప్పే విధంగా ఉంది. సైనికుల విలువలను గుర్తు చేస్తూ రూపొందించిన ఈ పాట ప్రతి ఒక్కరి మనసును కదిలించేదిగా ఉంది. ‘భగభగ మండే నిప్పుల వర్షం వచ్చినా.. జనగణమన అంటునే దూకేవాడె సైనికుడు’ అంటు సాగే ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్‌ లిరిక్స్‌ అందించగా, ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌ ఆలపించారు. ఈ పాట కోసం దేవిశ్రీ ప్రసాద్‌ యూరప్‌ వెళ్లి అక్కడి కళాకారులతో కంపోజ్‌ చేశాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

వాణిశ్రీ కుమారుడుది ఆత్మహత్య

సీనియర్‌ నటి వాణిశ్రీ కుమారుడు డాక్టర్‌ అభినయ్‌ వెంకటేశ్‌ కార్తీక్‌ (36) గుండెపోటుతో మృతి చెందారని నిన్న వార్తలు వెలువడినా ఆత్మహత్య చేసుకున్న విషయం ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభినయ్‌ గుండెపోటుతో...

తెలంగాణలో పట్టుబడ్డ నాందేడ్‌ సాదువుల హత్య హంతకుడు

మహారాష్ట్ర నాందేడ్‌ ఆశ్రమంలో శివాచార్య అనే సాధువుతో పాటు భగవాన్‌ షిండే అనే మరో వ్యక్తిని హత్య జరగడంతో దేశం మొత్తం ఒక్క సరిగా ఉల్లిక్కి పడింది. నాందేడ్‌ ఆశ్రమంలో స్వామి శివాచార్యతో...

వరంగల్ బావిలో మృతదేహాల కేసుపై వీడిన మిస్టరీ

పోలీసులకే సవాల్ విసిరిన వరంగల్ బావిలో తొమ్మిది మంది మృతదేహాల కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. పోలీసులు విచారణలో నిందుతులు నేరం అంగీకరించినట్లు సమాచారం. అయితే పోలీసులు  ఈ కేసును  మొదట నుంచి...

తోడికోడళ్ల గొడవ వల్ల రెండు గ్రామాల మధ్య ఘర్షణ

ఒక్కోసారి చిన్న చిన్న గొడవలే  చిలికి చిలికి గాలివానల తయారు అవుతాయి. అలాంటిదే చిత్తూరు జిల్లాలోని కెవిపల్లి మండలం నక్కలదిన్నెవడ్డిపల్లి గ్రామంలో నివసించే ఇద్దరు తోడికోడళ్లు మధ్య జరిగిన చిన్న తగాదా ఏకంగా...

Don't Miss

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

భారత్ సైన్యం చేతిలో ఉగ్రవాదుల హతం

Terrorists killed at the hands of Indian Army ప్రపంచం మొత్తం కరోన పై యుద్ధం చేస్తున్న సమయం ఇది. మనదేశం కూడా ఇదే సమస్యను ఎదుర్కుంటున్నది. ఇలాంటి సమయంలో కూడా శత్రువులు...

‘వాట్ ఏ బ్యూటీ ‘ సాంగ్ ప్రోమో-భీష్మ మూవీ

Whattey Beauty Video Promo | Bheeshma Movie | Nithiin, Rashmika| Venky Kudumula | Mahati Swara Sagar https://www.youtube.com/watch?v=XF1RW-chvK0

దేశ ద్రోహం కింద ఎమ్మెల్యే అరెస్టు

AIDUF MLA Aminul Islam arrested for controversial remarks కరోనా వైరస్ వ్యాప్తి, క్వారంటైన్ కేంద్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ ఎమ్మెల్యేను పోలీసులు దేశ ద్రోహం నేరం కింద అరెస్టు చేసిన...

జీడీపీ అంటే ఏమిటి? అసలు మన దేశ జీడీపీని ఎలా పెంచవచ్చు

ఆంగ్లంలో జీడీపీ ని Gross Domestic Product. తెలుగులో స్థూల_దేశీయోత్పత్తి అని అంటారు. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో అమ్ముడైన మొత్తం finished products(అంతిమ వస్తువులు) మరియు సేవల మొత్తం...

మెగా మూవీలో సూపర్ స్టార్ – వారెవ్వా రోజుకి కోటి ఛార్జి

Maheshbabu in Mega Movie - Crore charge per week: ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా,ఎంత బంధువైనా సినీ రంగంలో డబ్బుల దగ్గర తేడా లుండవ్. ఎవరికీ ముట్టజెప్పేది వాళ్లకి ఇచ్చేయ్యాల్సిందే. అసలు విషయం...

అక్కినేని అఖిల్ చేతికి గాయం

Akhil Akkineni Injured On Sets |Most Eligible Bachelor: సినిమా షూటింగ్స్ సమయంలో రిస్కీ షాట్స్ లో పాల్గొనడం,గాయాల పాలవ్వడం హీరోలకు మామూలే. అలాగే కొన్ని సార్లు రిస్క్ చేయకపోయినా  అనుకోకుండా ప్రమాదాలు...