Thursday, December 2, 2021

Latest Posts

వచ్చేసింది సర్కారు వారి పాట ఫస్ట్ లుక్

Sarkaru Vaari Paata first look

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈ రోజు రిలీజ్ చేశారు మూవీ  మేకర్స్.  అందులో మహేష్ బాబు లుక్ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ నోటీసు అంటూ రెండు రోజుల నుండి మేకర్స్ ఊరించి ఈ రోజు మహేష్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.  ఈ మూవీలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న రు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ 13 జనవరి 2022 న విడుదల కానున్నది.

ఇది కూడా చదవండి:  

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss