Tuesday, January 25, 2022

Latest Posts

రానా విడుదల చేసిన ఆర్య సినిమా ట్రైలర్

Sarpatta Parampara Trailer Released By Rana Daggubati

 

రాజా రాణి హీరో ఆర్య నటిస్తున్న తాజా చిత్రం ”సార్పట్ట పరంబరై”. ‘కబాలి’ ‘కాలా’ వంటి చిత్రాలు రూపొందించిన పా.రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా చేస్తున్న చిత్రమిది. ఈ సినిమాను థియేటర్ లో విడుదల చేయాలని ఇన్నాళ్లూ ఎదురు చూసిన చిత్ర నిర్మాతలు చివరకు ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో జూలై 22న ప్రైమ్ వీడియోలో విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్ ను హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదల చేశారు. ఇప్పుడే విడుదల అయిన ట్రైలర్ కి మంచి స్పందన వస్తుంది. నీలం ప్రొడక్షన్స్ సమర్పణలో కె9 స్టూడియోస్ బ్యానర్ పై షణ్ముగం దక్షణ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss