Thursday, December 2, 2021

Latest Posts

సత్య దేవ్ టైమ్ శీతాకాలంలో స్టార్ట్

సత్య దేవ్.. బహుశా ఈ లాక్ డౌన్ కాలంలో గత కొద్ది ఏళ్లుగా పడుతున్న కష్టానికి ఇప్పుడు ఫలాలు అందుకుంటున్న సత్య దేవ్ ఇప్పుడు తన టైమ్ స్టార్ట్ అయ్యింది అని చెప్పకనే చెబుతున్నాడు. కాగా ఆయన కొత్త సినిమా “గుర్తుందా శీతాకాలం” అనే సినిమా మూవీ స్టార్ట్ అయ్యింది. కాగా ముహూర్తం స్టార్ట్ ఈ రోజు క్లాప్ కొట్టడం జరిగినది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా భాటియా నటిస్తుండగా, నాగ శేఖర్ మూవీస్ సంస్థ నిర్మిస్తుండగా, ఈ సినిమాకు కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీతం అందిస్తుండటం జరుగుతుంది. కాగా ఇప్పటివారాకు OTT ప్లాట్ఫామ్ పై తన సత్తా చూపించిన సత్యదేవ్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై నయ స్టార్ గా ఎడగానున్నాడు.

ఇది కూడ చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss