Friday, September 18, 2020

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

పెట్టుబడులా… విలీనీమా .. ఎస్ బ్యాంకు భవితవ్యం

SBI will have to merge with YES Bank:

సంక్షోభంలో మునిగిపోయిన ఎస్ బ్యాంకు ను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆ బ్యాంక్ ను తిరిగి సాధారణ పరిస్థితి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలు మొండి బకాయిలు స్వయం తప్పిదాలు తదితర కారణాలతో నిండా మునిగిన ఆ బ్యాంక్ ను ఆదుకునేందుకు కేంద్రం పలు సంస్థలతో సంప్రదింపులు చేస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ అతిపెద్ద స్టేట్ బ్యాంకు తో చర్చలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ సానుకూలంగా స్పందించి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. అయితే ఎస్ బ్యాంక్ ను ఎస్బీఐ టేకోవర్ చేస్తోందని ప్రచారం సాగుతోంది. దీనిపై ఎస్ బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ కీలక ప్రకటన చేస్తూ,.ఎస్ బ్యాంకుపై సాగుతున్న ప్రచారం సరికాద న్నారు.

ఆ బ్యాంక్ లో తాము పెట్టుబడులు మాత్రమేనని అంతేగానీ ఎస్ బ్యాంక్ ను టేకోవర్ చేయడం తమ బ్యాంకులో విలీనం చేసుకోవడమో కాదని ఎస్ బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు 26 శాతం నుంచి 49 శాతం వరకు ఈ పెట్టుబడులు ఉంటాయని వెల్లడించారు. మూడేళ్ల పాటు కనీసం 26 శాతం పెట్టుబడులు ఉంటాయని ఆ తరువాత ఇవి 49 శాతానికి పెరుగుతాయని వివరించారు. తీవ్ర కష్టాల్లో కూరుకున్న ఎస్ బ్యాంకును పునరుజ్జీవింపజేసేందుకు రిజర్వ్ బ్యాంకు ఓ పథకాన్ని ప్రకటించింది.

పెట్టుబడి దారుల్లో విశ్వాసం పెంచడానికి గట్టి చర్యలు తీసుకోవాలని అనేకమంది తమ బ్యాంకును కోరినట్టు రజనీశ్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం ఎస్ బ్యాంకుకు రజనీశ్ కుమార్ అడ్మినిస్ట్రేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ బ్యాంకుకు తాము ఎండీని సీఈఓను నియమిస్తామని బ్యాంక్ బోర్డులో తమ బ్యాంకుకు చెందిన ఇద్దరు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ‘ఈ బ్యాంక్ షేర్ల డైల్యూషన్ ని మేం నివారించలేం.. సుమారు రూ.254 కోట్ల షేర్ల డైల్యూషన్ మా చేతుల్లో లేదు’ అని స్పష్టం చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

Don't Miss

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

నాగ భైరవిగా శివగామి

శివగామి గా బాహుబలిలో ప్రపంచం మొత్తం మీద ఫేమస్ అయ్యిన నటి రమ్యకృష్ణ ఇప్పుడు సీరియల్స్ లో బిజీ గా ఉండబోతున్నట్టు సమాచారం. కాగా తమిళంలో బిజీ గా ఉన్న ఈమె బాహుబలి...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....