Tuesday, September 22, 2020

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

అయోధ్యలో ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే.. 3 గంటల పాటు అక్కడే

ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అయోధ్యలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అయోధ్యను పూర్తిగా రక్షణ వలయంలోకి తీసుకున్నారు. అయోధ్యకు టెర్రరిస్టుల ముప్పు పొంచి ఉందనే నేపథ్యంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. మోదీ రాక నేపథ్యంలో అయోధ్యలో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ రోజున మోదీ అయోధ్యలో 3 గంటల పాటు గడపనున్నారు. ఇక మోదీ అయోధ్య పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.

  1. ప్రధాని మోదీ ఉదయం 35 గంటలకు న్యూఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు బయల్దేరుతారు. ఉదయం 10.35 వరకు లక్నోలో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి 10.40 గంటలకు అయోధ్యకు బయల్దేరుతారు. అయోధ్యలో ఉదయం 11.30 గంటలకు మోదీ ప్రత్యేక హెలికాప్టర్‌లో ల్యాండ్ అవుతారు. అయోధ్యలోని సాకేత్ కాలేజీలో అందుకు కొత్తగా హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు.
  2. అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ అక్కడి హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఉదయం 40 గంటలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి మోదీ హనుమాన్ గర్హీలో 10 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. తరువాత భూమిపూజకు వెళ్తారు.
  3. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ, సీఎం యోగి ఇద్దరూ రామ జన్మభూమి కాంప్లెక్స్‌లోని రామ్ లల్లా విరాజ్‌మాన్‌ను దర్శించుకుని 10 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. తరువాత 15 గంటలకు మోదీ ఆలయ ఆవరణలో పారిజాత మొక్కను నాటుతారు.
  4. మధ్యాహ్నం 30 గంటలకు భూమి పూజ జరుగుతుంది. 12.40 గంటలకు అయోధ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
  5. మధ్యాహ్నం 05 గంటలకు మోదీ తిరిగి సాకేత్ కాలేజీ హెలిప్యాడ్‌కు వెళ్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 2.20 గంటల వరకు లక్నో చేరుకుంటారు. అక్కడ 3 గంటల పాటు సరయూ నది తీరం, ఇతర ఆలయాలను మోదీ సందర్శిస్తారు. అనంతరం తిరిగి న్యూఢిల్లీకి వెళ్లిపోతారు.
  6. కాగా రామజన్మభూమి తీర్థ క్షేత్ర జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ చెబుతున్న ప్రకారం.. ఈ కార్యక్రమానికి మొత్తం 175 మంది అతిథులు వస్తారు. వీరిలో 135 మంది అతిథులు ఆధ్యాత్మిక వేత్తలుగా ఉన్నారు. ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రామ మందిర నిర్మాణ డిజైన్‌తో ప్రత్యేక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేయనుంది.

ఇది కూడా చదవండి: 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...