Home విద్య నేడు తెరుచుకోనున్న పాఠశాలలు

నేడు తెరుచుకోనున్న పాఠశాలలు

99telugu, AP Schools Reopen today, School Reopening in AP, Schools in Andhra Pradesh to reopen, TeluguNews Updates

Schools in Andhra Pradesh to reopen

ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నా తరుణంలో తరగతుల నిర్వహణపై విద్యాశాఖ పలు సూచనలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా కారణంగా మూతపడిన విద్యాసంస్థలలు ఈ రోజు తెరుచుకో నున్నాయి. కాగా కరోనా నియమాలను పాటిస్తూ విద్యార్ధులు పాఠశాలకు హాజరు కావాలని, అలగే పాఠశాల యాజమాన్యం తరగతి గదికి 20 మంది విద్యార్ధులు మించకుండా చర్యలు తీసుకోవాలని,  స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రతి స్కూల్‌కి ఎస్‌వోపీ ఉండాలని సూచించింది. పాఠశాల యాజమాన్యం కరోనా నియమాలను పాటిస్తూ విద్యార్ధుల సంఖ్య ఆధారంగా రోజు విడిచి రోజు తరగతులను నిర్వహించాలని ఆ సూచనలలో తెలిపించి.  కాగా ఈ రోజు ‘జగనన్న విద్యాకానుక’ను తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

ఇది కూడా చదవండి: 

 

 

Exit mobile version