Home విద్య తెలంగాణలో విద్యాసంస్థలు తెరుచుకునేది అప్పుడేనా

తెలంగాణలో విద్యాసంస్థలు తెరుచుకునేది అప్పుడేనా

99telugu, Latest Telugu News, News Updates In Telangana, Schools in Telangana to reopen, Telangana News Updates, Telangana Schools Reopening News, TS News, When will School Reopen in Telangana

Schools in Telangana to reopen

తెలంగాణలో విద్యాసంస్థలు తెరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. కొన్ని రాష్ట్రాలలో   విద్యాసంస్థలు పునఃప్రారంభానికి సమాయత్తం అవుతున్నా తరుణంలో తెలంగాణాలో కూడా  విద్యాసంస్థలు పునః ప్రారంభించేందుకు చూస్తుంది. సెప్టెంబరు 1 నుంచి పునః ప్రారంభించేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తుంది, కానీ సీఎం కేసీఆర్‌ తుది నిర్ణయం తర్వాతనే అది అమలు కానున్నట్లు తెలుస్తుంది. ఒక వేల సెప్టెంబరు 1 నుంచి  విద్యాసంస్థలు పునఃప్రారంభమైన తొలుత 8 నుంచి ఆపై తరగతులకు ప్రత్యక్ష బోధన మొదలుపెట్టాలని యోచిస్తున్నారుఅధికారులు.

విద్యార్థులు ఇంకా ఇంటికే పరిమితమైతే ఎన్నో అనర్థాలు జరుగుతాయని మేధావులు చెబుతున్నరు. చిన్న పిల్లలకు కరోన ప్రభావం అంతగా ఉండక పోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ఏదో ఒక విధంగా విద్యా సంస్థలు ప్రారంభించాలని సూచించడంతో అన్ని రాష్ట్రాలు విద్యాసంస్థల పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు..

ఇది కూడా చదవండి:  

Exit mobile version