Sunday, September 20, 2020

Latest Posts

ఈనెల 23 మరోసారి ప్రధానమంత్రి భేటీ

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తరిస్తోన్న ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 23వ తేదీన భేటీ కావచ్చని సమాచారం. ప్రత్యేకించి- 10 రాష్ట్రాల్లో...

ట్రంప్ కు విషవాయువు పార్శిల్‌

అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వైట్‌హౌస్‌లో ప్రాణాంతకమైన రైసిన పాయిజన్ కలిగి ఉన్న ప్యాకేజీని గుర్తించారు. అమెరికా అధ్యక్షుడికి డోనాల్డ్ ట్రంప్‌కు గుర్తు తెలియని వ్యక్తులు విషంతో కూడిన పార్సిల్‌ను పంపించారు. వైట్‌హౌస్‌కు...

పాయల్‌ని బలవంతం చేసిన దర్శకుడు

సుశాంత్ సింగ్ మరణించిన తర్వాత బాలీవుడ్ సినీ పరిశ్రమలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన పరిశ్రమ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా నటి పాయల్ ఘోష్...

ముంబై Vs చెన్నై లో దుమ్మురేపిన రాయుడు

ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై జట్టు నుండి అంబటి రాయుడు అద్భుతమైన ఆట తీరు కనబర్చాడు. డుప్లెసిస్...

ఎస్ఈసి కి ప్రాణహాని ఉందన్న కన్నా

SEC being life-threatening says kanna lakshminarayana:

స్థానిక ఎన్నికల వాయిదా నేపథ్యంలో ఏపీలో ఎన్నికల కమిషనర్‌కు ప్రాణహాని ఉందని కేంద్రహోంమంత్రి అమిత్‌షాకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. బీజేపీ నేత కన్నా పేర్కొన్నారు. కేంద్ర బలగాలతో ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌కు రక్షణ కల్పించాలని అమిత్‌షాను కన్నా కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దురాగతాలు, ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో జరిగిన హింస… ఏపీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని కన్నా తెలిపారు. వైసీపీ ఏజెంట్లు తప్ప, ఈ ఎన్నికల్లో పోలీసు సిబ్బంది పాల్గొనలేదని స్పష్టం చేశారు. స్పీకర్‌ తమ్మినేని సహా అందరూ ఎస్‌ఈసీని దుర్భాషలాడారని, వైసీపీ నేతలంతా కార్యకర్తలను ఎంతగానో ప్రేరేపించారని లేఖలో కన్నా పేర్కొన్నారు. ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌పై ఎప్పుడైనా భౌతికదాడులు జరగొచ్చని కన్నా అనుమానం వ్యక్తంచేశారు.

కాగా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌ రాసిన లేఖ హోంశాఖ కార్యదర్శికి చేరినట్లు తెలుస్తోంది తనకు ఏపీలో రక్షణ లేదని బుధవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు ఒక లేఖ వెలువడింది. ప్రస్తుతం ఈ లేఖ హోంశాఖ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు, తన కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తాను హైదరాబాద్‌లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారట. తన భద్రతతో పాటు ఎన్నికల నిర్వహణకు కూడా కేంద్ర బలగాలు అవసరమని ఆయన కోరినట్లు తెలుస్తోంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఈనెల 23 మరోసారి ప్రధానమంత్రి భేటీ

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తరిస్తోన్న ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 23వ తేదీన భేటీ కావచ్చని సమాచారం. ప్రత్యేకించి- 10 రాష్ట్రాల్లో...

ట్రంప్ కు విషవాయువు పార్శిల్‌

అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వైట్‌హౌస్‌లో ప్రాణాంతకమైన రైసిన పాయిజన్ కలిగి ఉన్న ప్యాకేజీని గుర్తించారు. అమెరికా అధ్యక్షుడికి డోనాల్డ్ ట్రంప్‌కు గుర్తు తెలియని వ్యక్తులు విషంతో కూడిన పార్సిల్‌ను పంపించారు. వైట్‌హౌస్‌కు...

పాయల్‌ని బలవంతం చేసిన దర్శకుడు

సుశాంత్ సింగ్ మరణించిన తర్వాత బాలీవుడ్ సినీ పరిశ్రమలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన పరిశ్రమ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా నటి పాయల్ ఘోష్...

ముంబై Vs చెన్నై లో దుమ్మురేపిన రాయుడు

ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై జట్టు నుండి అంబటి రాయుడు అద్భుతమైన ఆట తీరు కనబర్చాడు. డుప్లెసిస్...

Don't Miss

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...