Friday, November 27, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

అలా కుదరదని తేల్చేసిన ఎస్‌ఈసీ

SEC declares not possible to conduct the local body elections:

స్థానిక ఎన్నికల వాయిదా నేపథ్యంలో ‘కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. షెడ్యూలు ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించండి’ అని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రాసిన లేఖపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ స్పందిస్తూ  3పేజీల్లో జవాబు పంపించారు.   స్థానిక ఎన్నికలను ముందు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించడం కుదరనే కుదరదని ఆయన  తేల్చేశారు. కావాలంటే… కరోనాపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ‘జాతీయ టాస్క్‌ఫోర్స్‌’ను సంప్రదించవచ్చునని ఆయన  సూచించారు. టాస్క్‌ఫోర్స్‌ సరేనంటే… ఆరు వారాలకంటే ముందుగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు కమిషన్‌కు ఎలాంటి అభ్యంతరం ఉండదని కూడా ఆయన  స్పష్టం చేశారు.

వాయిదాకు కరోనా వైరస్‌ కారణం కాదని.. చంద్రబాబు సామాజిక వర్గం కాబట్టే ఆయనకోసమే ఎన్నికలను వాయిదా వేశారని, కేంద్ర నిధులు రాకుండా కుట్ర పన్నారని ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. అయితే  సీఎస్‌కు రాసిన లేఖలో.. ఈ విమర్శలకూ రమేశ్‌ కుమార్‌ సమాధానమిచ్చారు. ‘డియర్‌ నీలం జీ’ అంటూ మొదలైన ఆ లేఖ లో పలు అంశాలు ప్రస్తావించారు. ‘నిజానికి 14వ ఆర్థిక సంఘం నిధులను పొందేందుకు వీలుగా మార్చి 31లోగా ఎన్నికలు ముగిసేలా షెడ్యూలును రూపొందించాం. ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తి వెసులుబాటు కల్పించేలా, షెడ్యూలును కుదించాం. దీనిపై అనేక వర్గాల నుంచి మాపై విమర్శలు వచ్చాయి. అయితే  ఆ అంశం జోలికి వెళ్లదలచుకోవడంలేదు’అని రమేష్ కుమార్ స్పష్టంచేశారు.

‘ ముఖ్యంగా  14వ ఆర్థిక సంఘం నిధులు రాకుండా అడ్డుకునేందుకే స్థానిక ఎన్నికలను వాయిదా వేశారంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై దాడికి దిగారు. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను.  నేను రాజ్‌భవన్‌కంటే ముందు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేశా. ఆర్థిక సంఘానికి సంబంధించిన అంశాలు కూడా అందులో భాగం. దీనికి సంబంధించి నాకు లోతైన అవగాహన ఉంది. స్థానిక సంస్థలకు బేసిక్‌ గ్రాంట్స్‌, పర్‌ఫామెన్స్‌ గ్రాంట్స్‌ విడుదలకు ఉన్న అనేక నిబంధనల్లో ఎన్నికలు నిర్వహించడం అనేది ఒక నిబంధన మాత్రమే. గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించిన అనంతరం, అంతకుముందు సంవత్సరాలకు చెందిన నిధులను విజయవంతంగా తెచ్చుకున్న సందర్భాలున్నాయి’అని రమేష్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

నేడు కోడెల ప్రథమ వర్ధంతి కార్యక్రమాలకు సర్కారు బ్రేక్

నేడు టీడీపీ సీనియర్ నేత ఏపీ అసెంబ్లీ తొలి స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలలో టీడీపీ నేతలు వర్ధంతి కార్యక్రమాలు చేపట్టారు. అయితే...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

ఢీకొన్న సైనిక హెలికాప్టర్లు

మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు వైమానిక దళ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటన హెల్మండ్ ప్రావిన్సులోని నవా జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు....

అగ్రిగోల్డ్‌ బాధితులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం మొదట విడతలో భాగంగా అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.10...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

జైలులోమాజీ తాహసీల్దార్‌ నాగరాజు ఆత్మ హత్య

కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో రూ.కోటి 10 లక్షల లంచం కేసులో తీసుకుంటూ పట్టుబడ్డ ఆయనను అవినీతి నిరోధక శాఖ అరెస్ట్‌ చేసిన...

కేబుల్‌ టీవీ దిగ్గజం రాజశేఖర్‌ మృతి

ఈరోజు  (ఆగష్టు 29) ఉదయం కేబుల్ టీవీ రంగ ప్రముఖులు, వెంకటసాయి మీడియా సంస్థ అధిపతి, హాత్ వే రాజశేఖర్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో గుండె పోటుతో మరణించారు. చెలికాని...