Home వైరల్ 40 మంది విద్యార్థుల‌ను క‌త్తితో పొడిచేసిన సెక్యూరిటీ గార్డ్

40 మంది విద్యార్థుల‌ను క‌త్తితో పొడిచేసిన సెక్యూరిటీ గార్డ్

Security Guard Injured to Children, School Students Injured in Knife Attack, Childrens Injured By Security Guard, Security Guard Knife Attack

40 మంది ముక్కు పచ్చలారాణి విద్యార్థుల‌ను ఓ సెక్యూర్టీ గార్డు క‌త్తితో పొడిచిన ఘటన దక్షిణ చైనాలోని గాంగ్జీ ప్రావిన్సులోని సుజౌ నగరంలోని ఓ స్కూల్‌లో చోటు చేసుకుంది. అక్కడ చదువుతున్న విద్యార్థుల‌నై కాకుండా స్కూల్ ప్రిన్సిపాల్‌తో పాటు టీచర్లు ఇత‌ర సెక్యూర్టీ గార్డులపై కూడా అత‌డు  దాడి చేసిన‌ట్లు స్థానిక మీడియా తెలియజేసింది.

ఘటనపై  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని వివిధ హాస్పిటల్స్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. . గాయపడివారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. నిందితుడిని సెక్యూర్టీ గార్డు లి జియామిన్ గా పోలీసులు గుర్తించి విచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి

Exit mobile version