Monday, July 26, 2021

Latest Posts

దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం

తెలుగు ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య (89) ఈ ఉదయం 6 గంటలకు అనారోగ్యంతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో పరిస్థితి విషమించటంతో ఆయన తుది శ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఇండస్ట్రీ ప్రముఖుల శేఖర్ కమ్ములను ఫోన్ లో పరామర్మించారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss