Saturday, January 16, 2021

Latest Posts

మోడి 20 లక్షల కోట్ల ప్యాకేజీలో మొదటి ఫలం

స్వీయ ఆధారిత భారతం అనే ప్యాకేజీని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రకటించారు. వీటిలో మొట్ట మొదటి ఊరట కలిగించే ప్యాకేజ్ ని నిర్మలా సీతా రామన్ తెలియచేసారు. ఇది పూర్తిగా ఎం‌ఎస్‌ఎం‌ఈ ల గురించి కావడంతో ఆసక్తిగా మారింది.

వీటి వివరాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి:

– ఎం‌ఎస్‌ఎం‌ఈ ల కోసం 3 లక్షల కోట్లు రుణాలు
– ఇబ్బందుల్లో ఉన్న  ఎం‌ఎస్‌ఎం‌ఈ ల కోసం 20 వేల కోట్ల రుణాలు
– ఎం‌ఎస్‌ఎం‌ఈ ల కోసం 50 వేల కోట్లతో ఈక్విటీ
– ఎం‌ఎస్‌ఎం‌ఈ ల అర్హతల్లో సడలింపులు
– 200 కోట్ల వరకు కాంట్రాక్టులకు గ్లోబెల్ టెండర్ లు అవసరం లేదు
– ఈ‌పి‌ఎఫ్ పరిదిలో వచ్చే ఎం‌ఎస్‌ఎం‌ఈ లకు మరో 3 నెలలు ప్రభుత్వమే పి‌ఎఫ్ చెల్లిస్తుంది.
– 2500 ఈ‌పి‌ఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.
– ఈ ఈ‌పి‌ఎఫ్ లో యాజమాన్య వాటా 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు
విద్యుత్ కంపేనీ సంస్థల కోసం 90 వేల కోట్ల లిక్విడిటీ
– ప్రభుత్వ కాంట్రాక్టులు చేస్తున్న కాంట్రాక్టులకు ఇప్పటి నుంచి మరో 6 నెలలు పనులు పూర్తి చెయ్యడానికి కలిపించింది.

ఇది కూడా చదవండి: జీడీపీ అంటే ఏమిటి? అసలు మన దేశ జీడీపీని ఎలా పెంచవచ్చు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss