Thursday, December 2, 2021

Latest Posts

విలన్ రోల్ లో మరో దర్శకుడు

Selvaraghavan To Play Villain

వెంకటేశ్‌ హీరోగా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాతో తెలుగు సుపరిచిత కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్‌. ఆయన దర్శకుడు గనే కాకుండా కొన్ని చిత్రాలలో నటించారు.  తాజాగా సెల్వరాఘవన్‌ ‘బీస్ట్‌’ సినిమాలో నటిస్తునట్లు మేకర్స్ తెలిపారు. కానీ ఈ సినిమాలో ఆటను విలన్ గా కనిపించనున్నట్లు సమాచారం. విజయ్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ‘బీస్ట్‌’ సినిమా మేకర్స్ ఈ సినిమాలో నటించే నటినట్లుల పేర్లను శనివారం అధికారికంగా ప్రకటించారు. ఆ ప్రకటనలో సెల్వరాఘవన్‌తో పాటు యోగిబాబు, వీటీవీ గణేష్, లిల్లీపుట్‌ ఫరూకీ, షైన్‌ టామ్‌ చాకో, అపర్ణాదాస్, అంకుర్‌ అజిత్‌ వికాల్‌లు కీలక పాత్రలు పోషించనున్నట్లు  వెల్లడించింది.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss