Wednesday, January 20, 2021

Latest Posts

రికార్డు బద్ధలు కోట్టిన స్టాక్ మార్కెట్

sensex Market records the best trading day

అంతర్జాతీయ సానుకూల పరిస్థితుల నేపథ్యంలో మన మార్కెట్ దూసుకెళ్లింది.దేశీ స్టాక్ మార్కెట్ మళ్ళీ ఊపందుకున్నాయి. ఇవాళ ఒక్క రోజే బెంచ్‌మార్క్ సూచీలు పరుగులు పెట్టాయి. సెన్సెక్స్ అనూహ్యంగ 30 వేల పాయింట్ల పైకి వచ్చింది. 8500 పాయింట్ల దాటిన నిఫ్టీ.

దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.8 లక్షల కోట్లు పెరిగింది.  దీనికంతకు అమెరికా, యూరప్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి అని అంటున్నారు. సెన్సెక్స్ 2476 పాయింట్ల మేర పరుగు పెట్టి 30,067 పాయింట్లకు చేరింది. ఒక్క రోజులో ఈ స్థాయిలో పెరగడం 10 ఏళ్లలో ఇదే తొలిసారి అని మార్కెట్ పర్యవేక్ష్కులు అంటున్నారు.  అలాగే నిఫ్టీ కూడా 9 శాతం లాభంతో 8792 పాయింట్ల స్థాయికి చేరింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss