Thursday, December 3, 2020

Latest Posts

క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్ … ఆ తర్వాత

ఇంటర్ కాలేజీలో స్టూడెంట్స్ పెళ్లి చేసుకోవడం కలకలంగా మారింది. తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేశాడు.. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో...

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరు?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ లో కంటేస్టంట్లు అంతా మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు. చివరి వారం అవినాష్...

రంగారెడ్డి లో ఘోరం…! ఏడుగురు బలి

7 Killed in Road Accident రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్​-బీజాపూర్​ రహదారిపై బోర్‌వెల్‌ వాహనం-కారు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో కారులో...

అమిత్ షాకి ఉగ్ర ముప్పు – గుజరాత్ సీఎంకి కూడా ..

Serious Terror Threat To Amit Shah and Gujarat CM:
దేశంలో పలువురు ప్రముఖులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలోని నగరాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని గుజరాత్ రాష్ట్ర ఇంటలిజెన్స్ బ్యూరో తాజా సమర్పించిన రహస్య నివేదికలో హెచ్చరించింది.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, గుజరాత్ రాష్ట్ర హోంమంత్రి హరేన్ పాండ్యాతో సహా పలువురు మంత్రులపై దాడులు జరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ నగరాల్లో ఉగ్ర దాడులు జరిగవచ్చని గూఢాచారి వర్గాలు హెచ్చరించాయి.

amit shah

ఇప్పటికే ఆగంతకుల నుంచి మంత్రులకు హెచ్చరిక లేఖలు వచ్చాయని, దీంతో గుజరాత్ పోలీసు శాఖతోపాటు భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని ఇంటలిజెన్స్ బ్యూరో సూచించింది.అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ నగరాల్లోని పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండి ఉగ్ర దాడులు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇంటలిజెన్స్ అధికారులు చెబుతున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్ … ఆ తర్వాత

ఇంటర్ కాలేజీలో స్టూడెంట్స్ పెళ్లి చేసుకోవడం కలకలంగా మారింది. తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేశాడు.. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో...

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరు?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ లో కంటేస్టంట్లు అంతా మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు. చివరి వారం అవినాష్...

రంగారెడ్డి లో ఘోరం…! ఏడుగురు బలి

7 Killed in Road Accident రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్​-బీజాపూర్​ రహదారిపై బోర్‌వెల్‌ వాహనం-కారు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో కారులో...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

బెంగాల్ ప్రభుత్వం కర్మ్ సాథీ స్కీం

బెంగాల్ ప్రభుత్వం 'కర్మ్ సాథీ స్కీం' లో భాగంగా రాష్ట్రంలోని రెండు లక్షల మంది యువతకు మోటార్ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. అలాగే యువతను వ్యవసాయం చేపట్టేదిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది....

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images RAAI LAXMI LATEST PICS, NEW PHOTOS, IMAGES