Wednesday, January 20, 2021

Latest Posts

కరోనాతో పోరాడుతున్న మహిళపై లైంగిక వేధింపులు

నోయిడాలోని ఆసుపత్రిలో కరోనా వ్యాధికి గురైన ఓ మహిళా రోగిపై ఆసుపత్రిలోని లవ్ కుష్, ప్రవీణ్ అనే ఇద్దరు సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అ మహిళా కొన్ని రోజుల క్రితమే ఓ బిడ్డకు జన్మనిచ్చిన 20 ఏళ్ల మహిళ కోవిడ్‌-19తో బాధపడుతూ శ్రద్ధ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని అధికారులు తెలిపారు.  ఈమెపట్ల  ఆసుపత్రి వార్డు బాయ్, ఓ స్టోర్ ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలిసింది. దాంతో  ఆసుపత్రి యాజమాన్యం  ఇఛ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ఏజెన్సీ ద్వారా రిక్రూట్‌ చేసుకున్న వీరిని విధుల నుంచి తొలగించామని కోవిడ్‌-19 సేవలు అందిస్తున్న ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది.ఇలాగే కొన్ని ఆసుపత్రుల్లో ఇలాంటి సమయంలో జరుగుతున్న ఇలాంటి అమానుష ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి:కూతురికి కరోనా పేరు పెట్టిన ఎమ్.పీ

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss