Thursday, May 13, 2021

Latest Posts

కొడుకు చేసిన పనికి మురిసిపోతున్న షూరూఖ్ ఖాన్

Shahrukh Khan Happy With His Son Abrhm’s Drawing:

   షూటింగ్ సమయాల్లో ఎంత బిజీగ ఉన్న ఫ్యామిలీకి టైం ఇస్తూ ఉంటారు మన ఫిలిం స్టార్స్. ఆ సమయంలో వారు కుటుంబంతో వారి పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటారు. తెలుగులో ఇలాంటి స్టార్ట్ మనకు చాల మందే ఉన్నారు. వారిలో మహేష్, బన్నీ, తారక్ లాంటి స్టార్ట్ హీరోస్ వారి కాళీ సమయంలో కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కూడా ఇలాంటి కోవకు చెందినవాడు. షారూక్ తన ముద్దుల కొడుకు అబ్రామ్ ను చూసి చాలా సంతోషాన్ని పొందుతున్నాడు. తన కొడుకు ఒక డ్రాయింగ్ వేసాడు. దానిని తన అభిమానులతో ట్విట్టర్ లో పంచుకుంటూ

    “తన వినయ, ప్రేరణ, విజయం నాకు ఎన్నో నేర్పాయి. డ్రాయింగ్ లో నేను ఏ కారణం లేకుండా నవ్వుతున్నానంటా. అందుకే నా కొడుకు కంటే నేను బాగా కనిపిస్తున్నాని అబ్రామ్ చెప్పడు.” అని తన కొడుకు వేసిన డ్రాయింగ్ పోస్ట్ చూసి తెగ మురిసిపోతున్నాడు. ఈ డ్రాయింగ్లో షారుక్ బొమ్మ ఇంకా తన బొమ్మ వేసి మధ్య ఒక పెద్ద లవ్ సింబల్ వేసి దాని చుట్టూ అయిదు చిన్న లవ్ సింబల్స్ వేసాడు. బిజీ షెడ్యూల్ లో కూడా తన ఫామిలీకి టైం ఇచ్చేయ్ మన హీరోలు కూడా ఇలాంటివి తరచూ షేర్ చేస్తుంటారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss