Tuesday, January 25, 2022

Latest Posts

ఈ రోజు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న షర్మిల

Sharmila To Visit Nalgonda District

తెలంగాణాలో నిరుద్యోగులకు అండగా వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల చేబడుతున్న నిరుద్యోగ దీక్ష సంగతి తెలిసిందే. నిరుద్యోగ దీక్షలో భాగంగా ఈ రోజు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. చండూరు మండలంలోని పుల్లెంల గ్రామంలో నిర్వహించే నిరుద్యోగ దీక్షలో షర్మిల ఈ రోజు పాల్గొననున్నారు. ఈ దీక్ష సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనున్నది.

కాగా ఇటీవల ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్‌ కుటుంబాన్ని మొదటగా పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించనున్నారు షర్మిల. అనంతరం అక్కడి నుండి పాదయాత్రగా కార్యకర్తలతో దీక్షా శిబిరానికి చేరుకోనున్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss