Tuesday, January 25, 2022

Latest Posts

రాజ్ కుంద్రా, శిల్పా శెట్టికి 3 లక్షలు జరిమానా

Shilpa Shetty Raj Kundra Fined By SEBI

ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి మరియు ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) జరిమానా విధించింది.  వీరి సంస్థ అయిన వియాన్ ఇండస్ట్రీస్ కి సెబీ 3 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ సంస్థలో ట్రేడింగ్ కి సంబందించి అవకతవకలు జరిగాయని 10 లక్షలకు పై గా జరిపిన లావాదేవీలను సెబీకి వెల్లడించలేదని దర్యాప్తు ఆరోపించింది.

ఇక అశ్లీల చిత్రాల కేసులో కూడా వీరికి ఉపశమనం దొరకలేదు. దర్యాప్తు పూర్తయ్యే వరకు బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు దీనితో రాజ్ కుంద్రా మరి కొన్ని రోజులు జైల్లోనే ఉండాల్సిందే. జూలై 27 న రాజ్ కుంద్రాను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది ముంబై కోర్టు.

ఇది కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss