Sunday, July 25, 2021

Latest Posts

పెళ్లి చేసుకున్న ఇండియన్ ఆల్ రౌండర్

Shivam Dube Marriage With Anjum Khan

జూలై 16 శుక్రవారం ముంబైలో అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య టీం ఇండియా ఆల్ రౌండర్ శివమ్‌ దూబే ప్రియురాలు అంజుమ్ ఖాన్‌ ను వివాహం చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ క్రికెటర్, తన వివాహ వేడుక ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అందరికీ ఈ విషయాలను వెల్లడించాడు.

 

 

View this post on Instagram

 

A post shared by shivam dube (@dubeshivam)

“మేము ప్రేమ కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాము మరియు ఇప్పుడు ఒకటయ్యాము” అంటూ తన పెళ్లి ఫోటోలను షేర్ చేశాడు. ఈ విషయం తెలిసిన తోటి క్రికెటర్లు అతడిని అభినందించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss