Home TRENDING మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి కరోనా

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి కరోనా

Shivraj Singh Chouhan Coronavirus, MP Chief Minister Tests Positive, Madhya Pradesh CM Tested Covid-19 Positive, Latest Telugu News, Telugu News Updates

కరోనాకు వారు వీరు అనే తేడా లేకుండా సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు కరోనా బారిన పడుతున్నారు. దేశంలో ఇప్పటికే అనేక మంది నాయకులు కరోనా బారిన పడి సంగతి తెలిసిందే.  తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు కరోనా సోకింది. దాంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లినట్టు సమాచారం. ఎల్లుండి ప్రధానితో ముఖ్యమంత్రుల సమావేశం ఉండగా ముఖ్యమంత్రి కరోనా బారిన పడటం బాధాకరం.

ఇప్పటికే మధ్యప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్ బడోరియా కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా ఫలితాలు వచ్చే ముందు రోజుకు అయన మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న సంగతి విదితమే. కేసుల పెరుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో పదిరోజులపాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: 

 

Exit mobile version