టిక్ టాక్ అంటే ఎంటో ఇప్పుడు ఎవరికి చెప్పాల్సిన పని లేదు, అందరికీ దాని మీద ఒక అంచనా ఉంది. ఈ టిక్ టాక్ లో ట్రెండింగ్ లో ఉన్న వీడియోల పేరడీలు, సొంత వీడియోలను వెటకారంగా, ఉద్దేస్పూర్వకంగా పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా టిక్ టాక్ ని ఒక్క ఇండియా లో 50 కోట్ల మందికి కి పైగా ఊసే చేస్తున్నారు.
అయితే గొడవ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే, కొన్ని రోజుల క్రితం టిక్ టాక్ సిఈఓ ఇండియా పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నేను ఊరికే కాళిగా ఉన్న వారు వాడటానికి ఈ యాప్ ను రేడి చేశానని కానీ ఇండియాలో 50 కోట్ల మంది పనిలేనివారు ఉన్నారని తెలీదని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.
దీనికి చిర్రెక్కిన ఇండియన్స్ మళ్ళీ యూట్యూబ్ vs టిక్ టాక్ యుద్ధం కాస్త ముదరడంతో ప్లే స్టోర్ లో ఈ యాప్ కు రేటింగ్ ను తగ్గించి ఇవ్వడం, మరియు రిపోర్ట్ చెయ్యడం వలన దీని రేటింగ్ ఇప్పుడు 4.6 నుంచి 2 కి దిగజారింది. కాగా అటు చైనా ప్రజలు మాత్రం ఈ రేటింగ్ ను వారి నుంచి పెంచడానికి ట్రై చెయ్యడం వలన గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే పనికి రాని వారు ఎక్కువగా ఉన్న దేశం చైనా కాబట్టి అందుకే మళ్ళీ ఆ యాప్ రేటింగ్ పెంచడానికి ఆ యాప్ ని ఇండియా కంటే చైనా వాళ్ళే ఎక్కువ వాడుతున్నారు అని విశ్లేశిస్తున్నారు.
ఇది కూడా చదవండి: