Thursday, December 2, 2021

Latest Posts

షోకాజ్‌ నోటీసులు అందుకున్న నటి హేమ

Showcause notice to actress Hema

నటి హేమకు మూవీ ఆర్టిస్ట్‌ ఆసోసియేషన్‌ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ సంవత్సరం ఎన్నికలలో అధ్యక్ష బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించిన నటి హేమ ‘మా’  ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. హేమ చేసిన ఆరోపణలకు వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు ‘మా’ క్రమ శిక్షణ కమిటి.  ఆమె ఆరోపణలు నరేష్‌ మా ఎన్నికలు జరకుండా చేసి  అధ్యక్షుడిగా కొనసాగాలని చూస్తున్నారని ‘మా’ ఎన్నికలు జరపాలంటూ హేమ సంతకాల సేకరణ ప్రారంభించారు.

ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో ఆమెకి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. కాగా ఈ సంవత్సరం జరగబోవు మా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమలతో పాటు సీవీఎల్‌ నరసింహారావు లు మా అధ్యక్ష పదవికి పోటిచేయనున్నారు. అయితే మా ఎన్నికలు ఏకగ్రీవం చేయాలని సీనియర్ నటులు ప్రయతిన్చినప్పటికి అది కుదరక ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss