Thursday, December 2, 2021

Latest Posts

సీఎం కేసీఆర్‌కు కంచి కామకోటి పీఠం అహ్వానం

Shri Kanchi Kamakoti Peetham Invitation

సీఎం కేసీఆర్‌ను మంగళవారం  నాడు ప్రగతిభవన్‌లో కంచి కామకోటి పీఠం (ధర్మాధికారి ) శ్రీకార్యం బ్రహ్మ శ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి, పీఠం ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ చింతపల్లి సుబ్రమణ్య శాస్త్రి కలిసారు. కంచి కామకోటి పీఠంలో జరుగుతున్న శ్రీవిద్యా యాగంలో పాల్గొనాల్సిందిగా వారు సీఎం కేసీఆర్‌ ను ఆహ్వానించారు. అలాగే వారు కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న సంప్రదాయ పాఠశాల, ఇతర కార్యకలాపాల కోసం హైదరాబాదులో స్థలం కేటాయించాల్సిందిగా సీఎం విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి అనుకూలమైన చోట స్థలం ఇవ్వడానికి హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss