Monday, May 10, 2021

Latest Posts

శ్రుతి హాసన్ పెళ్లి చేసుకోబోతున్నావా అభిమాని ప్రశ్న

Shruti Haasan Marriage Rumors

సోషల్ మీడియా లో ఎక్కువ పాపులారిటీ ఉన్న నటులలో ఒకరు శ్రుతి హాసన్. ఆమె తాజా గా ట్విట్టర్లో అభిమానులతో సంభాషించింది. అయితే ఈ సంభాషణలలో ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా మాట్లాడింది.

శ్రుతి హాసన్ ఈ సంవత్సరం “క్రాక్” తో హిట్ సాధించింది, అయితే ఆమె కొత్త సినిమా “వకీల్ సాబ్” ఆమెకు పెద్దగా ఆనందాన్ని ఇవ్వలేదు, ఎందుకంటే ఈ చిత్రంలో ఆమె భాగాన్నే ప్రేక్షకులు మైనస్ గా ఫీల్ కావడంతో ఈమె వకీల్ సాబ్ ప్రశ్నలను దాటవేసింది.

అలానే కొన్ని రోజులుగా ఈ నటి సంతను హజారికా అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుంది. అయితే శ్రుతి హాసన్ తన ప్రస్తుత ప్రియుడు సంతను హజారికాను వివాహం చేసుకుంటావా అన్న ప్రశ్నలకు మాత్రం ఆమె దగ్గర నుంచి సమాధానం రాలేదు. ఆమె అభిమానులు చాలామంది ఆమెను ఇదే ప్రశ్న అడిగారు, కానీ ఆమె వాటిని దాటవేసింది.

35 ఏళ్ల ఈ నటి ఇంతకుముందు హీరో సిద్ధార్థ్ మరియు మైఖేల్ కోర్సలేతో డేటింగ్ చేసింది. ఆమె ఇప్పుడు సంతానుతో డేటింగ్ చేస్తుంది. మరి ఈ సంబంధమైనా పెళ్లి వరకు వెళ్తుందేమో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss