Monday, May 10, 2021

Latest Posts

నేనే తప్పు చేయలేదు శ్యామల భర్త వీడియో విడుదల

Shyamala Husband Cheating Case

యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి పై చీటింగ్‌ కేసు నమోదయ్యింది. ఓ మహిళ వద్ద కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని అతని పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అతను తాజాగా బేయల్ పై బయటకి వచ్చారు.

బెయల్‌పై బయటకు వచ్చిన శ్యామల భర్త నర్సింహారెడ్డి సోషల్‌ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో ఏం చెప్పారంటే, తన పై తప్పుడు కేసు పెట్టారని, మరో రెండు రోజుల్లో నిజనిజాలేమిటో అందరికి తెలుస్తాయని అన్నారు. ‘నాకు చట్టాలు, న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉంది. నాపై పెట్టింది తప్పుడు కేసని నిరూపించడానికి నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. రెండు రోజుల్లో అన్ని సాక్షాలతో మీ ముందుకు వస్తాను.’

2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారిగా కోటీ రూపాయలు తీసుకున్న నర్సింహారెడ్డి ఇప్పటిదాకా తిరిగి ఇవ్వలేదని ఆ మహిళ నర్సింహారెడ్డి పై కేసు పెట్టింది. అంతే కాకుండా డబ్బులు అడిగితే బెదిరించడని, లైంగిక వేధింపులకు గురిచేశాడని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss