Thursday, October 22, 2020

Latest Posts

తెలంగాణ కరోనా కేసులు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1456 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 5 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1292 మంది చనిపోవడం జరిగినది....

హైదరాబాద్ లో ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం

హైదరాబాద్ లో భారీ వర్షాలు కురవడంతో కొన్ని ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసినదే. ఆ ముపుకు గురైన ప్రాంతాన్ని గురువారం కేంద్ర బృందం పరిశీలించింది. వరద బాధిత ప్రజలతో కేంద్ర బృందం సభ్యులు...

అధికారిక లాంఛనాలతో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు

కార్మిక సంఘం నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు, ఉద్యమ నేత నాయిని నర్సింహారెడ్డి నిన్న (బుధవారం) రాత్రి కన్నుమూశారు. ఆయన మరణం అత్యంత బాధాకరమని పలువురు రాజకీయ నాయకులు మరియు...

వచ్చేశాడు మన కొమరం భీమ్‌

కాగా చరణ్ పుట్టిన రోజు నాడు సీతారామరాజుగా చరణ్ ఎంట్రీ అదిరింది. చరణ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్...

ఇంద్రకీలాద్రి వెండి రథంపై విగ్రహాలు చోరీ

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి రథం వెండి సింహాలు చోరీ ఘటనపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ వన్‌టౌన్‌ పోలీసులకు ఈవో సురేశ్‌బాబు ఫిర్యాదు అందజేశారు. గతేడాది ఉగాది తర్వాత రథం తీయలేదని.17 నెలల తర్వాత ఇంజినీరింగ్‌ పనుల కోసం పరిశీలిస్తే సింహాలు మాయమైనట్లు గుర్తించామని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించిన నేపథ్యంలో విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు స్పందించారు. వెండి సింహాల మాయంపై ఈవో ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేస్తున్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తు కోసం 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

ఈనెల 13న రథాన్ని పరిశీలిస్తుండగా వెండి తాపడం చేసిన నాలుగు సింహాల విగ్రహాలలో మూడు మాయమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వెండి రథాన్ని 2002లో రూపొందించారు. అమ్మవారి సింహ వాహనానికి గుర్తుగా రథానికి సింహాల విగ్రహాలను అమర్చారు. చోరీకి గురైన మూడు వెండి ప్రతిమలు రూ.20 లక్షల విలువ చేస్తాయని అధికారులు చెప్పారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజు గంగాపార్వతీ సమేత దుర్గా మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. 2019లో ఉగాది రోజు వెండిరథాన్ని బయటకు తీసి ఉత్సవమూర్తులను ఊరేగించారు. అనంతరం మల్లికార్జున మహామండపంలో నిలిపారు. ఏడాది నుంచి రథం బయటకు తీయలేదని చెప్పారన్నారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణ కరోనా కేసులు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1456 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 5 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1292 మంది చనిపోవడం జరిగినది....

హైదరాబాద్ లో ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం

హైదరాబాద్ లో భారీ వర్షాలు కురవడంతో కొన్ని ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసినదే. ఆ ముపుకు గురైన ప్రాంతాన్ని గురువారం కేంద్ర బృందం పరిశీలించింది. వరద బాధిత ప్రజలతో కేంద్ర బృందం సభ్యులు...

అధికారిక లాంఛనాలతో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు

కార్మిక సంఘం నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు, ఉద్యమ నేత నాయిని నర్సింహారెడ్డి నిన్న (బుధవారం) రాత్రి కన్నుమూశారు. ఆయన మరణం అత్యంత బాధాకరమని పలువురు రాజకీయ నాయకులు మరియు...

వచ్చేశాడు మన కొమరం భీమ్‌

కాగా చరణ్ పుట్టిన రోజు నాడు సీతారామరాజుగా చరణ్ ఎంట్రీ అదిరింది. చరణ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నితిన్‌-షాలిని నిశ్చితార్ధ వేడుక

హీరో నితిన్-షాలిని ల నిశ్చితార్థం వేడుక ఇవాళ హైదరాబాదులో జరిగింది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన షాలిని, నితిన్ ఒకరికొకరు గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉన్నవారే. అయితే ఈ ఎంగేజ్మెంట్ విషయాన్ని తన...