Sunday, January 24, 2021

Latest Posts

దియేటర్ లోనే రిలీజ్ అంటున్న సోలో బ్రతుకే సొ బెటర్

సోలో బ్రతుకే సొ బెటర్.. సుప్రీం హీరో సాయి ధరం తేజ్ హీరో గా నటిస్తున్న చిత్రం. దాదాపు 9 నెలల పాటు కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా OTT లో రిలీజ్ అవుతుంది అని అంతా అనుకున్నారు కానీ ఇపుడు ఈ సినిమా దియేటర్ లోనే రిలీజ్ అవుతుంది అని మూవీ టీం కన్ఫర్మ్ చేయడం జరిగినది. కాగా ఈ సినిమా డిసెంబర్ లో దియేటర్ రిలీజ్ చేయనున్నట్టు స్పష్టం కాబడింది. కాగా ఇప్పటివరకు సాంగ్స్ తో టీస్ చేస్తున్న మూవీ టీం త్వరలో టీజర్ రిలీజ్ కూడా కానుంది. కాగా దీపావళి సందర్భంగా మూవీ టీం అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పి ఈ వార్త తెలియచేసింది.

ఇది కూడా చదవండి: 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss