Thursday, August 13, 2020

Latest Posts

ప్రైవేట్ ఆస్పత్రులకు పక్క నిబంధనలు : మంత్రి ఈటల

కరోనా చికిత్స పేరుతో చేస్తున్న దోపిడీపై ప్రభుత్వం చర్యలు ఉపక్రమించడంతో ప్రైవేటు ఆస్పత్రులు ఆందోళన చెందుతున్నాయి. మంత్రి ఈటలతో ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు భేటీ కానున్నారు. కరోనా పేషెంట్లకు అందించే చికిత్సకు సంబంధించిన...

పూరిని ప్రశంసిస్తూ ఓ అదిరిపోయే ట్వీట్ చేసిన అల్లు అర్జున్

సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న సమయంలో పూరీ జగన్నాథ్  రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అటు హీరో రామ్‌కు ఇటు పూరికి కొత్త ప్రాణాన్ని...

ఏపీ టెన్త్ మెమోలు వచ్చేశాయి

ఏపీలోని  10వ తరగతి విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-BSEAP ఎస్ఎస్‌సీ మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులు అందరూ పాస్ అని బోర్డు...

సెప్టెంబర్ 20 నుంచి ఏపీ గ్రామ సచివాలయ పరీక్షలు

కరోనా వైరస్ వ్యాప్తి  కారణంగా నిలిచిపోయిన ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు వచ్చే నెల 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులపాటు పరీక్షలు జరుగుతాయని, పరీక్షలకు సంబంధించిన...

అక్షయ్, అమితాబ్ లను వెనకకు నెట్టి మొదటి స్థానంలో నిలిచిన సోనూసూద్

దేశంలో కరోనా నేపథ్యంలో పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు వెళ్లడానికి సినీనటుడు సోనూసూద్ సాయం చేసిన విషయం మనకు తెలిసిందే. దాదాపుగా 30 వేలకు పైగా వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చాడు. దాంతో సోనూసూద్ పై నెటిజన్లు ప్రశంశల వర్షం కురిపించారు. తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ లాక్‌డౌన్ సమయంలో సేవలు చేసిన ప్రముఖుల పనితీరుపై ఒక సర్వే నిర్వహించింది .ఇందులో బాలీవుడ్ నటుడు సోను సూద్ జాబితాలో అగ్రస్థానంలో నిలవగా..తర్వాతి స్థానాల్లో అక్షయ్ కుమార్, అమితాబ్ ఉన్నారు. వెండితెరపై విలన్‌గా అలరించిన సోనూసూద్ రియల్ లైఫ్‌లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ప్రతి కార్మికుడు తమ సొంత ప్రాంతానికి చేరే వరకు తాను సాయం చేస్తూనే ఉంటానని సోనూసూద్ కొన్ని రోజుల క్రితం ప్రకటించాడు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ప్రైవేట్ ఆస్పత్రులకు పక్క నిబంధనలు : మంత్రి ఈటల

కరోనా చికిత్స పేరుతో చేస్తున్న దోపిడీపై ప్రభుత్వం చర్యలు ఉపక్రమించడంతో ప్రైవేటు ఆస్పత్రులు ఆందోళన చెందుతున్నాయి. మంత్రి ఈటలతో ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు భేటీ కానున్నారు. కరోనా పేషెంట్లకు అందించే చికిత్సకు సంబంధించిన...

పూరిని ప్రశంసిస్తూ ఓ అదిరిపోయే ట్వీట్ చేసిన అల్లు అర్జున్

సరైనా హిట్స్ లేక సతమతమవుతోన్న సమయంలో పూరీ జగన్నాథ్  రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అటు హీరో రామ్‌కు ఇటు పూరికి కొత్త ప్రాణాన్ని...

ఏపీ టెన్త్ మెమోలు వచ్చేశాయి

ఏపీలోని  10వ తరగతి విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-BSEAP ఎస్ఎస్‌సీ మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులు అందరూ పాస్ అని బోర్డు...

సెప్టెంబర్ 20 నుంచి ఏపీ గ్రామ సచివాలయ పరీక్షలు

కరోనా వైరస్ వ్యాప్తి  కారణంగా నిలిచిపోయిన ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు వచ్చే నెల 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులపాటు పరీక్షలు జరుగుతాయని, పరీక్షలకు సంబంధించిన...

Don't Miss

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

మోదీకి పాక్ ఉగ్ర వాదుల నుంచి ముప్పు?

భారత   ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందా అవుననే  ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది.  డిసెంబర్  22న ఢిల్లీలోని  రామ్‌లీలా మైదానంలో జరగనున్న ర్యాలీలో...

KiaraAdvani Latest Pictures, New Images, Photos

KiaraAdvani Latest Pictures, New Images, Photos